Triptii Dimri: సాంప్రదాయ చీరకట్టులో కనిపించి అభిమానులకు ఆ రకంగా షాక్ ఇచ్చిన తృప్తి డిమ్రి..

1 /6

తృప్తి డిమ్రీ యాక్ట్రెస్ గా  ఎంట్రీ ఇచ్చి దాదాపు 7 ఇయర్స్ అవుతున్న.. గతేడాది  సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీతో ఒక్కసారిగా పాపులార్ అయింది.

2 /6

యానిమల్ చిత్రంలో తృప్తి  స్కిన్ షోకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ భామను ఫాలో అయ్యే వారి సంఖ్య  పెరిగింది. రీసెంట్ గా బ్యాడ్ న్యూస్ మరో హిట్ ను అందుకుంది. తృప్తి నటించిన ఈ బూతు సినిమాకు  దాదాపు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావడం చూసి క్రిటిక్స్ సైతం నోరెళ్ల బెడుతున్నారు.  

3 /6

అంతేకాదు తృప్తి.. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్.. స్పిరిట్ తో పాటు.. ‘యానిమల్ పార్క్’ సినిమాలతో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఈ భామ స్పెషల్ సాంగ్స్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

4 /6

తృప్తి విషయానికొస్తే.. 2017లో శ్రీదేవి టైటిల్ రోల్ లో నటించిన ‘మామ్’ మూవీలో చిన్న క్యారెక్టర్ తో వెండితెరకు పరిచయం అయింది.  అదే యేడాది  సన్ని దేవోల్, బాబీ దేవోల్ ల ‘పోస్టర్ బాయ్’ మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. 

5 /6

ఇక 2018లో రొమాంటిక్ డ్రామా ‘లైలా మజ్ను’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు 2020లో వచ్చిన బుల్ బుల్, ఖాలా సినిమాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.

6 /6

తృప్తి డిమ్రి 2021లో  ఫోర్బ్స్  అండర్ 30 లిస్టులో పేరు సంపాదింకుంది. తృప్తి 23 ఫిబ్రవరి 1994లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ లో జన్మించింది.