Kalvakuntla Kavitha: 20 ఏళ్ల క్రితం నాటి అమ్మ చీర కట్టుకున్న కల్వకుంట్ల కవిత!!

Kalvakuntla Kavitha Latest saree Photos. తాజాగా ఎమ్మెల్సీ కవిత 20 ఏళ్ల క్రితం నాటి అమ్మ చీర కట్టుకుని ఆనందపడ్డారు. 'సాంకేతికత పెరిగినా, పద్దతులు మారినా.. సాంప్రదాయం గొప్పతనం తరాలు మారినా‌ తరగదు.. తగ్గదు' అని ట్వీట్ చేశారు. 

  • Apr 03, 2022, 18:48 PM IST
1 /5

తాజాగా ఎమ్మెల్సీ కవిత 20 ఏళ్ల క్రితం నాటి అమ్మ చీర కట్టుకుని ఆనందపడ్డారు. 'సాంకేతికత పెరిగినా, పద్దతులు మారినా.. సాంప్రదాయం గొప్పతనం తరాలు మారినా‌ తరగదు.. తగ్గదు' అని ట్వీట్ చేశారు.   

2 /5

కల్వకుంట్ల కవిత ముందుగా తెలంగాణ జాగృతి ద్వారా వెలుగులోకి వచ్చారు. 2014 నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. 2019లో మాత్రం ఓడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 

3 /5

కల్వకుంట్ల కవిత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయగా మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో తన ముద్ర వేశారు.   

4 /5

ఉగాది పండగ పూట టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని తమ ఇంట్లో స్వయంగా ఉగాది పచ్చడి తయారు చేశారు. ఇంట్లోని పూజ గదిలో పూజ అనంతరం తన స్వహస్తాలతో పచ్చడి చేశారు. 

5 /5

శనివారం ఉగాది పర్వదినం కావడంతో ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. శుభకృత్ నామసంవత్సరం అందరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలని, అందరూ బాగుండాలని కోరుకున్నారు.