kalvakuntla Kavitha tweet on kcr: కనీసం నాన్న అని పిల్వచాత కాలేదా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. మొత్తంగా కేసీఆర్ బర్త్ డేను తెలంగాణ వ్యాప్తంగా పండగలా చేసుకుంటున్నారు. కవితను మాత్రం తిట్టిపోస్తున్నారు.
Brs ktr counter to kalva kuntla Kavitha: కేటీఆర్ పోకడలు రాచరికంలా ఉన్నాయని, నియంతృత్వానికి నిదర్శనంగా ఉన్నాయని కవిత మాట్లాడిన మాటలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా కవిత వ్యాఖ్యలకు కేటీఆర్ సెటైరికల్ గా రియాక్ట్ కావడం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హట్ టాపిక్ గా మారింది.
Kavitha sensational comments on phone tapping case: మంచోడైనా, చెడ్డోడైనా మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ ను చూసి ఓటు వేయాలనటం మీ నితంతృత్వ, రాజరిక పోకడలకు నిదర్శనమంటూ కవిత... కేటీఆర్ పై మండిపడ్డారు. అదే విధంగా కులం, మతం, చుట్టమని లేదా పైసలు చూసి మాత్రం ఓటు వేయవద్దని కవిత ప్రజలకు పిలుపునిచ్చారు.
kalva kuntla Kavitha: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. సీఎం రేవంత్ ఇన్వాల్వ్ కాకుంటే మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు పనిష్మెంట్ పడుందని భావిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రతిఒక్కరహస్యంను రేవంత్ కు చేరవేస్తాడని, అతి పెద్ద దెయ్యం అని సంతోష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావులు సంతోష్ కుమార్కు మద్దతుగా ట్విట్ లు చేయడం ఏంటని అన్నారు.
kavitha fires on brs ex mp Santosh kumar: మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కేసీఆర్ దగ్గర నమ్మిన బంటులా ఉంటు ఆయన సమాచారంను సీఎం రేవంత్ రెడ్డికి చెరవేస్తాడని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
Rs Praveen kumar on kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్న ప్రతిమాట గాంధీ భవన్ లోనే స్ప్రిప్ట్ ప్రిపేర్ అవుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ఇటీవల ఒక ఛానెల్ డిబెట్ లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
Kavitha Comments on Harish Rao: నైనీ కోల్ బ్లాక్ వివాదంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చనున్నట్లు ప్రకటించారు.
KTR On Kavitha: రాజకీయాల్లో అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లు ఉండరు. ఇక్కడ అధికారమే పరమావధి. తనను తొక్కిపెట్టి అన్నకు, బావకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే నెపంతో సొంత పార్టీతో పాటు అన్న కేటీఆర్, బావ హరీష్ రావులపై కవిత ఫైర్ అయిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలోని దెయ్యాలు అంటూ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కవిత యాక్షన్ కు కేటీఆర్ రియాక్షన్ ఇచ్చారు.
kavitha fires on ktr over secunderabad district row: కేటీఆర్ ను చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావట్లేదని కవిత అన్నారు. మొత్తంగా కవిత చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.ఒకప్పుడు అణచి వేసిన వారే ఇప్పుడు వారి గురించి మాట్లాడుతుంటే చాలా జాలేస్తుందని సెటైర్ లు వేశారు.
Mahesh kumar goud on kalvakuntla kavitha: గత కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై తెలంగాణు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. అదే విధంగా కవిత పార్టీలో చేరుతుందని వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు. అంతే కాకుండా మున్సిపాలిటీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Kavitha Targets On Harish Rao: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు సిద్ధిపేట నియోజకవర్గంపై టార్గెట్ పెంచారు. పార్టీ నుంచి వైదొలగే టైమ్ నుంచి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై ఫోకస్ పెట్టిన కవిత.. ఇప్పుడు పూర్తిగా సిద్ధిపేటపై రాజకీయాలు మొదలెట్టినట్లు సమాచారం.
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత..ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పొచ్చు. బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా వంటి సంఘటనలతో ఆమె చుట్టూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే కవిత రాజకీయ జీవితం అందరికీ తెలిసినప్పటికీ.. వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ ఏం చదువుకున్నారు..? రాజకీయాల్లోకి రాకముందు ఏ ఉద్యోగం చేసేవారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
kalvakuntla Kavitha tweet on unemployed youtu protest: ఎన్నికల వేల జాబ్ క్యాలెండర్ ల హమీలు ఇచ్చి తీరా తీర్చమంటే ఈ విధంగా అరెస్ట్ లు చేయడం, నిర్భంధించడం ఏంటని కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై మండిపడ్డారు.
Kavitha: కేసీఆర్ ముద్దుల తనయ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాను శాసనమండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. రాజీనామాను ఆమోదించినట్లు శాసనమండలి సెక్రటరీ లెటర్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో కవిత తన జాగృతిని పార్టీగా కన్వర్ట చేస్తుందా.. అసలు కవిత ముందున్న దారేది..?
Ex CM KCR Daughter K Kavitha Likely To Joins In Congress Party: జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత వైఖరిలో మార్పు నుంచి బీఆర్‌ఎస్ పార్టీ బహిష్కరణ వరకు అన్నీ వేగంగా జరిగిపోయాయి. ఇప్పుడు కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్త తెలంగాణలో కలకలం రేపుతోంది. ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారా? లేదా అనేది తెలుసుకుందాం.
Mla malreddy rangareddy comment on Kavitha congress party joining: గతంలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని అనుకొలేదని, ప్రస్తుతం కవిత కూడా కాంగ్రెస్ లోకి రావచ్చని ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
kavitha emotional in the legislative council: తన మీద కక్ష సాధింపులకు పాల్పడ్డారని కవిత బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఈ క్రమంలో కవిత శాసన మండలిలో చాలా భావోద్వేగంతో మాట్లాడారు. దీనిపై కవిత ఎమోషనల్గా మాట్లాడటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత మరోసారి హరీష్ రావుపైమండిపడ్డారు. ఒక మాట అనగానే అసెంబ్లీ సెషన్ ను బైకాట్ చేయడంఏంటని మండిపడ్డారు. అపోసిషన్ పార్టీలు ప్రజల గొంతుకలను విన్పించాలన్నారు. అంతేకాకుండా హరీష్ రావు ప్రత్యేకంగా గ్రూప్ ను తయారు చేసుకుంటున్నాడని, పెద్ద గుంటనక్క అని మరోసారి మండిపడ్డారు.
kavitha fires on harish rao: మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ నుంచి ఒక మాట అనగానే వాకౌట్ చేయడం ఏంటని మండిపడ్డారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ను సీఎం రేవంత్ ఎన్నోమాటలు అన్నారని గుర్తు చేశారు. ప్రజల గొంతుకను విన్పించాల్సిందిపోయి ఇలా చేయడంమేంటని మండిపడ్డారు.
Kavitha Car Challan: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారుపై భారీ ఎత్తున ట్రాఫిక్ చలాన్లు భారీగా పేరుకుపోయాయి. ఇప్పుడు ఇదే విషయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కవిత కారుపై భారీగా చలాన్లు విధించినట్లు తెలుస్తోంది. ఎన్నో నెలలుగా ఈ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.