Tejasswi Prakash: బుల్లితెర నాగిని తేజస్వి..చీరకట్టులో చంపేస్తోంది కదా

బుల్లితెరపై మొన్నటి వరకూ మౌనీరాయ్ నాగిన్ అయితే..ఇప్పుడు మరో కొత్త నటి వచ్చి చేరింది. తేజస్వి ప్రకాష్..అందంతో చంపేసే బ్యూటీ. ఇప్పుడు చీరకట్టులో..లేటెస్ట్ డ్రెస్‌స్టైల్‌తో అందర్నీ ఫిదా చేస్తోంది. చీరకట్టులో అయితే తేజస్వి..తళుక్కుమంటోంది. తేజస్వి ప్రకాష్ లేటెస్ట్ ఫోటోషూట్ మీ కోసం.
  • Mar 28, 2022, 12:40 PM IST

Tejasswi Prakash: బుల్లితెరపై మొన్నటి వరకూ మౌనీరాయ్ నాగిన్ అయితే..ఇప్పుడు మరో కొత్త నటి వచ్చి చేరింది. తేజస్వి ప్రకాష్..అందంతో చంపేసే బ్యూటీ. ఇప్పుడు చీరకట్టులో..లేటెస్ట్ డ్రెస్‌స్టైల్‌తో అందర్నీ ఫిదా చేస్తోంది. చీరకట్టులో అయితే తేజస్వి..తళుక్కుమంటోంది. తేజస్వి ప్రకాష్ లేటెస్ట్ ఫోటోషూట్ మీ కోసం.

1 /5

ఫ్యాన్స్ ఫాలోయింగ్‌తో తేజస్వి ప్రకాష్ ఆనందం వ్యక్తం చేస్తోంది.   

2 /5

తేజస్వి ప్రకాష్..ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌పై షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.  

3 /5

ఫ్రీ హెయిర్‌స్టైల్, పింక్ కలర్ చీరలో బ్యాక్ చూపిస్తూ..మైమరపిస్తోంది. 

4 /5

తేజస్వి ప్రకాష్..తాజాగా పింక్ కలర్ శారీలో అద్దరగొడుతూ కన్పించింది. 

5 /5

తేజస్వి ప్రకాష్ ..సోషల్ మీడియాలో తన అందచందాల ద్వారా చాలా ప్రాచుర్యం పొందింది. మత్కెక్కించే పరువాలతో అభిమానుల్ని ఫిదా చేస్తోంది.