Megha Akash Pics: మేఘా ఆకాశ్​ న్యూ లుక్​.. అదిరే ఫోజులు​ చూస్తే ఆహా అనాల్సిందే!

Megha Akash Pics: తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్​గా మారిపోయిన బ్యూటీ మేఘా ఆకాశ్​. తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తమిళం, హిందీలోనూ వరుస సినిమాలు చేస్తున్ ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేద్దామా!

  • Mar 27, 2022, 20:43 PM IST
1 /5

మేఘా ఆకాశ్​ 1995 ఆక్టోబర్​ 26న చెన్నైలో జన్మించింది. అమె తండ్రిది తెలుగు నేపథ్యం కాగా.. తల్లి మలయాళి.

2 /5

మేఘా ఆకాశ్​ నితిన్ హీరోగా వచ్చిన లై అనే తెలుగు సినిమాతో (2017) వెండి తెరకు పరిచయమైంది. రెండో సినిమా కూడా నితిన్​ సరసనే చేయడం విశేషం.

3 /5

సూపర్​ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన పెట్ట మూవీతో.. తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.  ఆ తర్వాత తమిళంలో అవకాశాలు క్యూ కట్టాయి.

4 /5

2019లో హీందీలోకీ ఎంట్రీ ఇచ్చిది మేఘా ఆకాశ్​. శాటిలైట్ శంకర్​ అనే మూవీతో హిందీలోనూ మంచి మార్కులు కొట్టేసింది.

5 /5

ప్రస్తుతం తెలుగులో రవిజేజ హీరోగా వస్తున్న రావనాసుర సినిమాలో నటిస్తోంది. 31 అక్టోబర్ లేడీస్​ నైట్ అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలోను నటిస్తోంది.