Rithu Chowdary Photos: బీచ్ ఒడ్డున పొట్టి బట్టల్లో రెచ్చిపోయిన రీతూ చౌదరి.. అందాలు దాచతరమా?

Rithu Chowdary Pink Colour Short Gown Photos: టీవీ సీరియల్స్ లో నటన మొదలుపెట్టి జీ సరిగమప ఎపిసోడ్తో ఒక్కసారిగా లైన్లైట్లోకి వచ్చేసింది రీతూ చౌదరి. ఆ తర్వాత మల్లెమాల సంస్థ చేస్తున్న అనేక షోలలో కనిపిస్తూ బుల్లితెర సెలబ్రిటీగా మారిపోయింది. దీంతో ఆ క్రేజ్ పెంచుకునేందుకు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ మీకోసం

  • Apr 05, 2023, 21:05 PM IST
1 /5

తెలుగు వారెవరికి రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వాడే వారైతే ఆమె ఫోటోలు కచ్చితంగా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటుంటారు.  

2 /5

తెలుగులో జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైన కొన్ని సీరియల్స్ ద్వారా ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చింది. అలా వచ్చిన క్రేజ్ తో ఒకసారి జీ తెలుగు సరిగమప స్పెషల్ ఎపిసోడ్లో పాల్గొనటమే కాకుండా సింగర్ యశశ్వికి హగ్ ఇచ్చి ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకుంది.

3 /5

ఇక ఆ క్రేజ్ తో ఈటీవీ మల్లెమాల సంస్థ నిర్వహిస్తున్న జబర్దస్త్ సహా కొన్ని షోస్ లో ఆమె పాల్గొన్నది. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లో పాల్గొని సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది.

4 /5

ఇక సోషల్ మీడియాలో పాపులారిటీ వచ్చిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు  హాట్ హాట్ ఫోటోషూట్లు షేర్ చేస్తూ సినీ అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు కానీ హీరోయిన్లకు మించి అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

5 /5

ఈ మధ్యనే తన తండ్రి చనిపోయినా అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తున్న ఈ భామ తాజాగా  పింక్ కలర్ పొట్టి గౌనులో హాట్ ట్రీట్ ఇచ్చేసింది. అయితే నేటిజన్లు దరిద్రమైన కామెంట్లు చేస్తారనుకుందో ఏమో కానీ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంది.  ​