స్వాగతం మిత్రమా. .!!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ . . తొలి భారత పర్యటన మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు.

  • Feb 24, 2020, 11:07 AM IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ . . తొలి భారత పర్యటన మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ట్రంప్ ను స్వాగతిస్తూ ..ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్ లు వెలిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఓ రకంగా చెప్పాలంటే . . అహ్మదాబాద్ అంతా ట్రంప్ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయింది. అగ్రరాజ్యాధ్యక్షుని కోసం అహ్మదాబాద్ ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. 

1 /4

2 /4

ఈ క్రమంలో ఓ గోడపై చిత్రీకరించిన పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. U AND I అని వేసిన చిత్రాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.  U అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా .. దీన్ని ప్రతిబింబించేలా ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను చిత్రీకరించారు.  I అంటే ఇండియా ..  ఈ చిత్రానికి ప్రతీకగా మోదీని చిత్రీకరించారు. 

3 /4

4 /4