UAE Hindu Temple: ముస్లిం దేశం యూఏఈలో తొలి హిందూ దేవాలయం ఇదే, ఎప్పుడు ప్రారంభమంటే

UAE Hindu Temple: ఇండియాకు అవతల యూఏఈలో హిందూ ఆలయం నిర్మితమౌతోంది. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ పర్యటనలో అక్కడి అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జైద్ అల్ నహ్యాన్ స్థలాన్ని బహుకరించారు. ఆ తరువాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

UAE Hindu Temple: ముస్లిం దేశం యూఏఈలో నిర్మితమౌతున్న తొలి హిందూ ఆలయమిది. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ ఆలయం ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

1 /5

ఈ ఆలయం ముస్లిం దేశమైన యూఏఈలో తొలి హిందూ దేవాలయం ఇదే. ప్రస్తుతానికి ఆలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి

2 /5

ఈ ఆలయం మొత్తం 27 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఆలయంలో భారతీయ ఆదర్శాలు, సంస్కృతికి పెద్దపీట వేశారు. యూఏఈలోని అబూ మరీఖ్ లో నిర్మిస్తున్నారు.

3 /5

ఈ ఆలయం ప్రారంభానికి ఎవరెవరు పాల్గొంటారు, పాల్గొనాలంటే ఏం చేయాలనేది చాలామందికి తెలియదు. చాలా తక్కువమందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా అనుమతిస్తారు.

4 /5

2024 ఫిబ్రవరి 18వ తేదీన ఈ ఆలయాన్ని సాధారణ భక్తుల సందర్శనార్ధం ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 18 వరకూ ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అంత మందికి అవకాశం లభిస్తుంది.

5 /5

2015లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్బంగా ఆ దేశంలో ఆలయ నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వం స్థలాన్ని బహుకరించింది. సౌదీ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ అల్ నహ్యాన్ స్వయంగా ఈ భూమిని గుడి కోసం బహుమానంగా ఇచ్చారు.