Sara Tendulkar Pics: సారా గ్లామర్ ట్రీట్.. రెడ్ డ్రెస్స్ లో సచిన్ కూతురు మామూలుగా లేదు..

Sara Tendulkar: హీరోయిన్స్‌ను తలదన్నే అందంతో సారా నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

Sara Tendulkar latest Pics: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్. తాజాగా ఈ బ్యూటీ తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. మీరు ఓ లుక్కేయండి.  
 

1 /5

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్.   

2 /5

టీమిండియా యంగ్‌ ప్లేయర్ శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్ వార్తలతో సారా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.   

3 /5

అయితే డేటింగ్ రూమర్లపై ఎప్పుడు వీరిద్దరూ స్పందించలేదు.  ఏమైందో ఏమో తెలియదు గానీ.. సోషల్ మీడియా అకౌంట్లలో అన్‌ ఫాలో చేసుకున్నారు.    

4 /5

తాజాగా సారా వాలెంటైన్స్ డే సందర్భంగా తన గ్లామర్ ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేసింది.  

5 /5

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.