Sara Tendulkar Calls Out Journalist Your Disgusting About Body Shaming With My Sister In law Sania Chandhok: క్రికెట్ ప్రపంచానికి వన్నె తీసుకువచ్చిన సచిన్ టెండూల్కర్ కుమార్తెపై ఓ వ్యక్తి బాడీ షేమింగ్ చేశారు. ఎంత బొద్దుగా ఉంది అంటూ కామెంట్ చేస్తూ ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోపై సారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Sara Tendulkar Pink Saree Price: క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ కొడుకు పెళ్లి వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్ వివాహ రిసెప్షన్లో సచిన్ కూతురు సారా టెండూల్కర్ తన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం అందాల అద్భుతమైన ఫోటోలు సోషల్ మీడియాలో మ్యాజిక్ సృష్టిస్తున్నాయి.
Sara Tendulkar With Beer Bottle: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. గోవాలో తన స్నేహితులతో కలిసి సెలవులు గడుపుతున్న సారాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. అయితే ఆమె చేతిలో బీర్ బాటిల్ ఉండడం వల్ల ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
Sara Tendulkar Viral Video: చేతిలో బీర్ బాటిల్‌తో గోవా వీధుల్లో తిరుగుతున్న సారా టెండూల్కర్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆమె ఫ్రెండ్స్‌తో కలిసి గోవా వెళ్లగా.. అక్కడ ఇలా బీర్‌తో కెమెరా కంట పడినట్లు తెలుస్తోంది.
Sara Tendulkar Net Worth: క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో నిరంతరం ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మోడల్, వెల్నెస్, పోషకాహార నిపుణురాలిగా సారా తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. అయితే ఆమె జాబ్ చేయకుండానే నెలనెలా లక్షల రూపాయలు సంపాదిస్తుంది అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Sachin Daughter Sara Tendulkar: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇటీవల 28 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా.. ముంబైలోని అంధేరిలో తన సొంత పైలేట్స్ లో నాల్గవ అకాడమీని ప్రారంభించింది. ప్రస్తుతం సారా టెండుల్కర్ కు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
Sara Tendulkar undergo surgery rumours: సారా టెండుల్కర్ కూతురు ఇటీవల తన ప్రైవేటు పార్ట్ లకు సర్జరీ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అభిమానులు టెన్షన్ కు గురౌతున్నారు. దీనిపై అనేక వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
sara tendulkar reveals shocking facts: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గారాల పట్టీ సారా టెండుల్కర్ షాకింగ్ నిజంను బైటపెట్టింది. ఆ ఏజ్ లో అసలు ఏంటీ సమస్య అని చాలా రోజులు తీవ్రంగా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. దీంతో చాలా రోజుల పాటు డీప్రెషన్ లో ఉన్నానని కూడా ఎమోషనల్ అయ్యింది.
Is Sara Tendulkar Got Engaged With Siddharth Kerkar Pics Goes Viral: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. ఇటీవల అర్జున్ నిశ్చితార్థం జరిగిపోగా.. తాజాగా సారా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని చర్చ జరుగుతోంది. తాజాగా ఓ యువకుడితో ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
Sara Tendulkar Boyfriend: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇటీవల తెగ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించిన సారా.. బిజినెస్‌లో బిజీగా మారిపోయింది. మరోవైపు సారా వ్యక్తిగత విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్.. బ్రేకప్ అంటూ ప్రచారం జరిగింది. తాజాగా మరో యువకుడితో సారా క్లోజ్‌గా ఉన్న పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Sara Tendulkar Takes Big Step In Her Life With Family: సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తన జీవితంలో మరో కొత్త నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులతో కలిసి తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. సచిన్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ ఏం చేసింది? ఆ నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.
Shubman Gill Get Double Promotion He Getting Marry Or Other Here Full Details: భారత జట్టులో యువ క్రికెటర్ శుభమన్ గిల్ కెరీర్ అత్యుత్తమంగా కొనసాగుతోంది. భారత జట్టు ప్రిన్స్‌కు ప్రమోషన్ రాబోతుందని ప్రచారం జరుగుతోంది. క్రికెట్‌పరంగా మరో మెట్టు ఎక్కనున్నాడని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరగబోతుందో తెలుసుకుందాం.
Arjun tendulkar, saaniya chandhok age gap: భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్.. ఇటీవల మిస్టర్ పావ్స్ పెట్ స్పా డైరెక్టర్ అయిన సానియా చందోక్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సచిన్ లాగే క్రికెట్ ఆడుతున్న అర్జున్.. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు.
Sara Tendulkar Became Brand Ambassador For Australia Global Tourism Campaign Here Full Details: క్రికెట్ దేవుడిగా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయిలో సారా టెండూల్కర్ అద్భుతమైన పదవి పొందింది. ఇంతకీ ఆ పదవి ఏమిటి? సారా ఏం చేస్తుందో తెలుసుకుందాం.
Sara Tendulkar Shares Engagement: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ నిశ్చితార్థం ఫొటో పంచుకోవడం కలకలం రేపింది. అకస్మాత్తుగా ఆమె నిశ్చితార్థం చేసుకుందా? అని చర్చ జరగ్గా.. వాస్తవం తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది? నిశ్చితార్థం జరిగిందా? లేదా తెలుసుకుందాం.
Sara Tendulkar Dating : ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక వార్త తెగ వైరల్ అవుతూ సంచలనం సృష్టిస్తుంది. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ అంతకుముందు క్రికెటర్ తో ప్రేమలో ఉంది అన్న వార్త రాగ.. ఇప్పుడు అదేమీ నిజం కాదని.. సారా ఒక హీరోతో డేటింగ్ చేస్తోంది అన్న వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఆ క్రికెటర్ కూడా మరో హీరోయిన్‌తో తిరగడం విశేషం..
Shubman Gill on Relationship: స్టార్ క్రికెటర్ శుభమాన్ గిల్ తన మౌనాన్ని వీడాడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో తన రిలేషన్ విషయంలో ఓపెన్ అయ్యాడు. చాలా కాలంగా వార్తల్లో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని పుకార్లు బలంగా వేస్తున్నాయి దీనిపైన ఆయన స్పందించారు.
భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ వర్సెస్ టీమ్ ఇండియా క్రికెటర్ శుభమన్ గిల్ ప్రేమాయణానికి పుల్ స్టాప్ పడినట్టు తెలుస్తోంది. సారాకు చెక్ చెప్పి మరో ముద్దుగుమ్మతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత, ఆ ముద్దుల భామ ఎవరనేది తెలుసుకుందాం.
Sara Tendulkar Begins New Journey Here Full Details: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించింది. తన కుమార్తెకు సచిన్ కీలకమైన బాధ్యతలు అప్పగించింది. దీంతో సారా ఎంతో బాధ్యతగా స్వీకరించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆ విశేషాలు ఇవే..
Sara Tendulkar latest Photos: సచిన్ కూతురు సారా టెండూల్కర్ తన గ్లామర్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Sara Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హీరోయిన్ ను మించిన అందాలతో ఈ అమ్మడు కుర్రాళ్లు మతిపొగోడుతుంది.