బాలీవుడ్ బ్యూటీతో బైక్‌పై విజయ్ చక్కర్లు

  • Mar 05, 2020, 12:35 PM IST

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వక ముందే సంచలనంగా మారిపోయింది. మొన్న నటుడు విజయ్ దేవరకొండతో బైకుపై షికార్లు చేసిన అనన్య ఆపై రౌడీ హీరోతో బైకుపై చక్కర్లు కొడుతూ రొమాంటిక్ పొజులిచ్చి హాట్ టాపిక్ అయింది. 

1 /11

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వక ముందే సంచలనంగా మారిపోయింది. మొన్న నటుడు విజయ్ దేవరకొండతో బైకుపై షికార్లు చేసిన అనన్య ఆపై రౌడీ హీరోతో రొమాంటిక్ పొజులివ్వడం హాట్ టాపిక్ అయింది.

2 /11

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వక ముందే సంచలనంగా మారిపోయింది. మొన్న నటుడు విజయ్ దేవరకొండతో బైకుపై షికార్లు చేసిన అనన్య ఆపై రౌడీ హీరోతో రొమాంటిక్ పొజులివ్వడం హాట్ టాపిక్ అయింది.

3 /11

డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘ఫైటర్’ సినిమాకు సంబంధించిన ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

4 /11

అనన్య నడుము చుట్టూ అల్లుకున్నట్లుగా విజయ్ చేతులు వేసి చుట్టుకొలతలు కొలుస్తున్నట్లుగా ఉన్న ఫొటోలతో పాటు ప్రస్తుతం వీరి సినిమా షూటింగ్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి.

5 /11

సినిమా షూటింగ్ స్పాట్‌లో చిట్టి పొట్టి దుస్తులతో సందడి చేస్తున్న అనన్య పాండే

6 /11

7 /11

ఈ జంటను అనకొండ అని పిలుస్తున్నారు. ‘అన’న్య పాండే + విజయ్ దేవర‘కొండ’= అనకొండ ఇది వారి సమీకరణం. విరాట్ కోహ్లీ, అనుష్కల జోడీని విరుష్క అని, రణవీర్ సింగ్, దీపికా పదుకొనేల జోడీని దీప్ వీర్ అని పిలవడం తెలిసిందే.

8 /11

వరల్డ్ ఫేమ్ లవర్ సినిమా తర్వాత లవ్ స్టోరీల జోలికి వెళ్లనని చెప్పిన విజయ్ దేవరకొండ ఇలా అంతకు మించి చేస్తున్నాడని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

9 /11

10 /11

11 /11

(All Images Courtesy: Twitter/SocialMedia)