Vijayawada Flood Pics: విలయానికి కేరాఫ్ సింగ్ నగర్, ఇంకా ముంపులోనే బెజవాడ కాలనీలు

Vijayawada Flood Pics: విజయవాడను వరద ముంచెత్తింది. ఇళ్లూ వాకిలి అన్నీ మునిగిపోయాయి. చట్టూ నీరు..ఎటూ కదల్లేని పరిస్థితి. మూడ్రోజులుగా ఇదే పరిస్థితి. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు, రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. 

కొన్ని ప్రాంతాల్లో మొదటి అంతస్థుని సైతం ముంచేసింది వరద. తాగునీరు, ఆహారం, పాల ప్యాకెట్ల కోసం కటకటలాడుతున్న పరిస్థితి. అత్యంత దయనీయంగా ఉంది. ముఖ్యంగా విజయవాడ సింగ్ నగర్ ఎప్పటికి తేరుకుంటుందో తెలియని పరిస్థితి. విలయానికి కేరాఫ్ విజయవాడ సింగ్ నగర్ అని చెప్పవచ్చు. మనసు ద్రవించే కొన్ని ఫోటోలు మీ కోసం.

1 /19

2 /19

3 /19

4 /19

5 /19

6 /19

7 /19

8 /19

9 /19

10 /19

11 /19

12 /19

13 /19

14 /19

15 /19

16 /19

17 /19

18 /19

19 /19