Boats Removal: కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో చిక్కుకున్న పడవల సమస్య తొలగే సూచనలు కన్పించడం లేదు. భారీ క్రేన్లు సైతం ఆ బోట్లను కదల్చలేకపోతున్నాయి. ఫలితంగా ప్లాన్ బి అమలు చేసేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు. ప్లాన్ బి అంటే ఏం చేస్తారో తెలుసుకుందాం.
AP Floods Compensation: విజయవాడ ప్రజలకు ఆర్థికంగా సాయం అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది. వరదలతో ఇళ్లలో నీళ్లు చేరి కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇళ్లు మాత్రమే కాదు ఇక్కడి వాహనాలు కూడా పూర్తిగా నీట మునిగిన ఘటనలు చూశాం. ఈ సందర్భంగా వారికి కూడా ఆర్థికంగా భరోసా కల్పించేందుకు చంద్రన్న ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Vijayawada Flood Pics: విజయవాడను వరద ముంచెత్తింది. ఇళ్లూ వాకిలి అన్నీ మునిగిపోయాయి. చట్టూ నీరు..ఎటూ కదల్లేని పరిస్థితి. మూడ్రోజులుగా ఇదే పరిస్థితి. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు, రోగుల పరిస్థితి దయనీయంగా మారింది.
Krishna River Floods: కృష్ణా నది మహోగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ వరద ప్రవాహంతో పోటెత్తుతోంది. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణా నది ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Krishna Floods: నదీ పరివాహక ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యామ్ నిండుతోంది. డ్యామ్ గేట్లను పూర్తిగా తెరిచి..మొత్తం వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేకు లేఖ రాసినప్పటి నుంచీ ప్రతిపక్షనేత చంద్రబాబు అజ్ఞాతంలో వెళ్లారా..అవుననే అంటున్నారు వైసీపీ నేత ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. అజ్ఞాతంలో ఉండి ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో అంటూ సందేహం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.