Ritika Nayak Pics: రెచ్చిపోయిన విశ్వక్ సేన్ బ్యూటీ.. లోపల ఏమీ వేసుకోకుండా రితికా నాయక్ రచ్చ

Ritika Nayak Hot Pics: రితికా నాయక్ పరిచయం అయింది ఒక్క సినిమాతోనే. కానీ ఆమె ఆ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రితికా.. సోషల్ మీడియాలో చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. 

  • Apr 04, 2023, 07:50 AM IST
1 /5

గత ఏడాది కొత్త హీరోయిన్లు తెరకు బాగానే పరిచయం అయ్యారు. కొత్త హీరోయిన్లు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన వారిలో చాలా మందే ఉన్నారు.

2 /5

విశ్వక్ సేన్ హీరోయిన్‌గా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా రితికా నాయక్ కనిపించింది.

3 /5

సినిమా విడుదలకు ముందు సెకండ్ హీరోయిన్‌గా పరిచయం చేశారు. కానీ సినిమా చూస్తే ఆమె మెయిన్ హీరోయిన్ అని చివరకు ట్విస్ట్ ఇస్తారు.

4 /5

రితికా నాయక్ తన లుక్స్, తన నటనతో అందరినీ కట్టి పడేసింది. తెరపై రితికా నాయక్‌ అందాలకు అందరూ ఫిదా అయ్యారు.

5 /5

తాజాగా రితికా నాయక్ లోపల ఏమీ ధరించకుండా.. పైన కోట్ వేసి ఫోటో షూట్ చేసింది. ఇలా లోదుస్తులు వేసుకోకుండా షేర్ చేసిన ఈ ఫోటోలు మంటలు పుట్టించేస్తోన్నాయి