Allu Aravind:దీవానా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నది కేవలం ట్రైలర్ మాత్రమే కాదు. హీరో విశ్వక్ సేన్, నిర్మాత అల్లు అరవింద్ మధ్య జరిగిన సరదా సంభాషణ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అల్లు అరవింద్ విశ్వక్ సేన్ గురించి అన్న ఒక మాట ప్రస్తుతం తెగ వైరల్ అయిపోతూ ఉంది.
Vishwak Sen Blessed Tirumala: కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల క్షేత్రాన్ని సినీ నటుడు విశ్వక్ సేన్ మంగళవారం ఉదయం నైవేద్య విరామంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తన ఫంకీ సినిమా విడుదల నేపథ్యంలో స్వామి వారి కృపలో విశ్వక్ భాగమయ్యారు. ఆలయం వెలుపల కొందరు విశ్వక్‌తో ఫొటోలు దిగారు.
Funky Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫంకీ. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తుండగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఫంకీ మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ ఏం మాట్లాడాడో ఈ వీడియోలో చూసేయండి.
Vishwak Sen మెగా డాటర్ నిహారిక తాజాగా విశ్వక్సేన్ తో రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ వీడియో ఏమిటి.. ఇలా ఉంది ఏమిటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అందరూ.. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే..
Vishwak Sen Cult: విశ్వక్ సేన్ తన సొంత బ్యానర్ ‘వన్ మయి క్రియేషన్స్’పై ‘కల్ట్’ అనే సినిమా ప్రారంభించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం, నటన అన్నీ విశ్వక్ చేసినవే. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించగా, రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు స్పానిష్, జపనీస్ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.
Laila Movie Public Talk Vishwak Sen Akanksha Sharma Ram Narayan
Laila Movie Pre Release Business: విశ్వక్ సేన్ టాలీవుడ్ యంగ్ హీరోల్లో ముఖ్యంగా మాస్ లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు సినిమాకు సినిమాకు వైవిధ్యమైన నటన చూపిస్తున్నాడు. తాజాగా ఈయన ఆడ వేషంలో ‘లైలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ? హిట్ అందుకోవడానికి విశ్వక్ సేన్ ముందున్న టార్గెట్ ఎంతనే విషయానికొస్తే..
Vishwak Sen Lady Getup So Hot In Laila Looks Goes Viral: ప్రయోగాత్మకంగా విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించాడు. లైలా అనే పాత్రలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్‌ను గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు.
Vishwak Sen Laila Teaser Review And Rating: విజయానికి మంత్రంగా ఉన్న లేడీ గెటప్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రాబోతున్నాడు. అతడు నటించిన లైలా సినిమా టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో విశ్వక్ హిట్ బాట పడుతాడా? అనేది చూద్దాం.
Vishwaksen upcoming movie: విశ్వక్ సేన్, జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఈ హీరో ఎంతో డిఫరెంట్ గా కనిపించబోతున్నారంట. ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలు తెగ వైరల్ అవుతున్నాయి..ఇక పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Mechanic Rocky Movie Review: విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమాతో విశ్వక్ సేన్ హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Mechanic Rocky First Talk: విశ్వక్ సేన్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా, రచయతగా, దర్శకుడిగా సత్తా చూపెడుతున్నాడు. అంతేకాదు మాస్ కా దాస్ అంటూ యూత్ లో తన కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకున్నాడు. ఈ యేడాది ‘గామి’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో పలకరించిన విశ్వక్ సేన్.. తాజాగా మెకానిక్ రాకీ మూవీతో పలకరించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Mechanic Rocky Trailer Review: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'గా రాబోతున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
Vishwak Sen Remuneration: యంగ్ హీరో విశ్వక్ సేన్.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఒక్కో సినిమాకి.. విశ్వక్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. విశ్వక్ సేన్ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ బాగానే పెంచినట్లు తెలుస్తోంది. అనుదీప్ దర్శకత్వంలో.. చేస్తున్న సినిమా కోసం విశ్వక్ సేన్ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట.
Vishwak Sen Upcoming Movies: జాతి రత్నాలు సినిమాతో.. మంచి పేరు తెచ్చుకున్న.. డైరెక్టర్ అనుదీప్. ఈ దర్శకుడు..ఆ తర్వాత మాత్రం హిట్ అందుకోలేకపోయాడు. రవితేజతో.. దాదాపు సినిమా ఓకే అయింది..కానీ అది కూడా క్యాన్సల్ అయిపోయింది. తాజాగా ఇప్పుడు.. రవితేజ స్థానంలో అనుదీప్ మరొక యంగ్ హీరోని..రంగంలోకి దింపాడు.
Vishwak Sen as Laila: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తరువాత ప్రస్తుతం విశ్వక్ సేన్ లైలా.. సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అమ్మాయిగా నటించబోతున్న విషయాన్ని రివీల్ చేస్తూ.. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు.. కాగా ఈ పోస్టర్ తో ఈ సినిమా పైన హైప్ పెంచేశారు చిత్ర బృందం.
Vishwak Sen Deletes Instagram Account: కల్కి సినిమా ఓ హీరోను ఇరకాటంలో నెట్టింది. చెప్పిన మాట మంచిందే కానీ కొందరు ట్రోలింగ్‌కు పాల్పడడంతో ఆ హీరో తన ఇన్‌స్టాగ్రామ్‌నే డిలీట్ చేశాడని ప్రచారం జరుగుతోంది.
Navadeep: చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఏవమ్ సినిమాకి నవదీప్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా నవదీప్ గురించి విశ్వక్ సేన్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Gangs of Godavari OTT: విశ్వక్సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలైన 15 రోజులకే..ఓటీటీలోకి వచ్చేస్తోంది. సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చిన.. ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్స్ కి వెళ్లి చూసి ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ఈ సినిమా అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Gangs of Godavari Review: యంగ్ హీరో విశ్వక్ సేన్ మిగతా హీరోలతో పోలిస్తే ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. కానీ ఎంత కొత్తదనం ఉన్న సినిమాలు తీస్తున్నప్పటికీ.. మంచి రివ్యూస్ అయితే అందుకోగలుగుతున్నాడు.. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించలేకపోతున్నాడు…దీనికి కారణం ఏమై ఉండొచ్చు?
Gangs Of Godavari 1st Week Box Collections: తెలుగులో డిఫరెంట్ మూవీస్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. తాజాగా ఈయన ‘ గ్యాంగ్ ఆఫ్ గోదావరి' మూవీతో పలకరించారు. గత వారం విడుదలైన ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది.
Vishwak Sen- Gangs Of Godavari: విశ్వక్ సేన్ తెలుగులో అతి తక్కువ సమయంలో హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో పలకరించారు. మొదటి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈయన హీరోగా నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..