Warina Hussain Cute Photos: పద్దతిగా ముస్తాబైన బింబిసార ఐటెం గర్ల్.. క్యూట్ లుక్స్ లో పిచ్చెక్కిస్తున్న వరీనా హుసేన్!

Warina Hussain Cute Photos: బింబిసార సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన వరీనా హుసేన్ తాజాగా సంప్రదాయబద్ధంగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఫోటోల మీద ఒక లుక్కు వేద్దాం. 

  • Oct 03, 2022, 14:52 PM IST
1 /5

ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్ లో పుట్టిన వరీనా హుసేన్ తరువాత సినిమాల మీద మక్కువతో ఇండియాలోనే సెటిల్ అయింది.  

2 /5

బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన వరీనా హుసేన్ బింబిసార సినిమాలో గులేబకావళి సాంగ్ తో ఒక్క సారిగా క్రేజ్ తెచ్చుకుంది. 

3 /5

వరీనా హుసేన్ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఆ విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది 

4 /5

వరీనా హుసేన్ తాజాగా సంప్రదాయబద్ధంగా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

5 /5

తాజాగా వరీనా హుసేన్ షేర్ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానిపై మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.