Watermelon In Diabetes: వేసవి వచ్చిందంటే చాలు పుచ్చకాయలు ఎక్కువగా కనిపిస్తాయి. పుచ్చకాయలు మనల్ని వేసవి తాపం నుంచి రక్షిస్తాయి. ఇది బయటకు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. లోపల ఎరుపు రంగులో నిగనిగలాడుతూ కనిపిస్తుంది. పుచ్చకాయనే కాదు పుచ్చగింజల్లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పుచ్చకాయ ఎండకాలం మనకు డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది.
Watermelon In Diabetes: మధుమేహం ఉన్నవారు పచ్చకాయను తినవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?