White Hair Problem: ఇలా ట్రై చేస్తే మందార పువ్వుతో తెల్ల జుట్టు కేవలం 12 రోజుల్లో నల్లగా మారటం ఖాయం

White Hair Problem: తెల్ల జుట్టు సమస్యలు తగ్గడానికి ఆయుర్వేదంలో చాలా చిట్కాలు ఉన్నాయి. అయితే ఈ చిట్కాలను నిపుణులు సూచనల మేరకు పాటిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్యలు కూడా తగ్గుతాయి.

  • Apr 13, 2023, 13:16 PM IST

White Hair To Black: తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల చిట్కాలున్నాయి. వాటిని క్రమంగా పాటించడం వల్ల సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా తెల్ల జుట్టును నల్లగా సహజంగా పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

 

1 /5

గోరింటాకు మిశ్రమంలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ ఆకులను మిశ్రంగా తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందొచ్చు.

2 /5

సహజంగా లభించే హెన్నా ఫౌండర్‌తో కూడా సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. అయితే దీనిని వినియోగించే క్రమంలో మిశ్రంగా తయారు చేసుకునేటప్పుడు తప్పకుండా గోరు వెచ్చని నీటిని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

3 /5

తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి లావెండర్‌ అయిల్ తీసుకుని అందులో గోరింటాకు ఆకులను వేసి మరిగించి వడకట్టుకుని వినియోగించడం వల్ల కూడా సులభంగా మంచి ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.

4 /5

హెన్నా ఫౌండర్‌ను గోరు వెచ్చని నూనెలో వేసి మిశ్రమంలా తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడం సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

5 /5

మందరపు పువ్వును వినియోగించడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ పువ్వులను నూనెలో వేసి మరిగించి జుట్టు అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.