Wooden Bicycle: ఫలించిన తండ్రి కష్టం.. సోషల్ మీడియాలో హీరో అయ్యాడు!

  • Oct 16, 2020, 13:01 PM IST

పర్యావరణానికి హాని కలగకుండా ఉండేలా తనవంతుగా ఏదైనా చేయాలని తమిళనాడులోని మధురైకి చెందిన ఓ కార్పెంటర్ భావించాడు. ఈ నేపథ్యంలో తన ఏడేళ్ల కుమారుడు అడిగాడని, పిల్లవాడి కోరిక తీర్చాడు కార్పెంటర్ సూర్యమూర్తి. శ్రమించి ఓ చెక్క సైకిల్‌ (Wooden Bicycle)ను తయారు చేసి తన కుమారుడికి కానుకగా ఇచ్చాడు. స్థానికంగా ఈ సైకిల్ (Wooden Cycle) పాపులర్ అవుతోంది.

1 /5

2 /5

దీనిపై జాతీయ మీడియా ఏఎన్ఐ కార్పెంటర్ సూర్యమూర్తిని సంప్రదించింది. ‘నా ఏడేళ్ల కుమారుడి కోసం ఈ చెక్క సైకిల్‌ను తయారు చేశాను. ఇది చేయడానికి దాదాపు 8 రోజుల సమయం పట్టింది. టైర్లు, రిమ్, బ్రేక్స్,చైనా తప్ప.. మిగిలిన సైకిల్ భాగాలన్నీ చెక్కతో తయారు చేశాను. పర్యావరణహిత సైకిల్ చేసినందుకు సంతోషంగా ఉందన్నాడు’ కార్పెంటర్. కుమారుడిపై ప్రేమతో Wooden Bicycle తయారుచేసిన ఆయనను సోషల్ మీడియాలో హీరోను చేసింది. (Photo Credit: Twitter/ANI)

3 /5

(Photo Credit: Twitter/ANI)

4 /5

(Photo Credit: Twitter/ANI)

5 /5

(Photo Credit: Twitter/ANI)