Hottest Deserts: ప్రపంచంలో టాప్ ఐదు ఎడారులు, ప్రత్యేకతలు ఇవే

  • Mar 02, 2022, 22:58 PM IST
1 /5

సహారా ఎడారి, ఆఫ్రికా ప్రపంచంలో అతి పెద్ద ఎడారి ఇది. అంటార్కిటిక్, ఆర్కిటిక్ తరువాత మూడవ అతిపెద్ద ఎడారి. అత్యధిక వేడి ఉన్నా సరే ఇక్కడ చాలా రకాల మొక్కలు, జంతువులు జీవిస్తుంటాయి.

2 /5

దాష్త్ ఎ లూట్ ఎడారి, ఇరాన్ ఇరాన్‌లోని కేర్మాన్, సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో విస్తరించిన ఈ ఎడారి కూడా అత్యంత వేడైన ప్రాంతం.

3 /5

మోహావీ ఎడారి, అమెరికా మోహావీ ఎడారి భూమ్మీద అత్యంత వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం ఉత్తర అమెరికాలో అతి తక్కువ ఎత్తైనది.

4 /5

కాలాహారీ ఎడారి, ఆఫ్రికా ఈ ఎడారి జంతువులకు అడ్డా. ఇక్కడి కొన్ని పక్షుల గూళ్లలో జిరాఫీలు, ఏనుగులు కన్పిస్తుంటాయి.

5 /5

థార్ ఎడారి, ఇండియా థార్ ఎడారి ఇండియాలో అతి పెద్ద ఎడారి. ఈ ఎడారిలో కొద్ది భాగం గుజరాత్, రాజస్థాన్‌లోనూ కొద్దిభాగం పాకిస్తాన్‌లోనూ విస్తరించి ఉంది. వేడి కారణంగా ఇక్కడ వేడి ఉడుకుతుంటుంది.