Zinc Rich Foods: జింక్ పుష్కలంగా ఉండే 4 ఆహారాలు మీ కురులు దట్టంగా పెరగడం ఖాయం..

Zinc Rich Foods For lustrous Hair: మందంగా జుట్టు పొడుగ్గా కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది దీనికి అనేక ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్యకరమైన మృదువైన జుట్టు వెంట్రుకలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి కల. అయితే మీరు మీ జీవన శైలిలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే మీ జుట్టు అందంగా బలంగా మారుతుంది. 
 

1 /5

ముఖ్యంగా ఆహారాల్లో ఖనిజాలు పుష్కలంగా ఉండేటివి తీసుకోవాలి దీంతో వెంట్రుకలు దృఢంగా మారి మెరుస్తూ ఉంటాయి. జింక్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టుకురుదుల నుంచి బలపడుతుంది స్ప్లిట్ అండ్ సమస్య రాకుండా నివారిస్తుంది ఈ రోజు మనం జింక్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.  

2 /5

ఆయిస్టార్స్.. వెబ్‌ ఎండీ నివేదిక ప్రకారం ఆయిస్టార్స్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది ఇందులో మూడో ఔన్సుల ఆయిల్స్టార్స్ లో 74.1 మిల్లీ గ్రాముల జింకు ఉంటుంది వీటిని ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు.

3 /5

లెగ్యూమ్స్.. లెగ్యూమ్స్ కూడా మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ శరీరాన్ని కావలసిన ఖనిజం అందుతుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది ముఖ్యంగా బీన్స్ శనగలు వంటివి డైట్లో చేర్చుకోవాలి. ఇందులో జింక్ పుష్కలంగా ఉంటుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి 100 గ్రాముల ఉడికించిన ఈ శనగల్లో 12% జింక్ ఉంటుంది.

4 /5

నట్స్.. జీడిపప్పు వంటి నట్స్లలో కూడా జింక్ పుష్కలంగా ఉంటుంది వెబ్ ఎండీ నివేదిక ప్రకారం ఒక గుప్పెడు నడుసు మనము తీసుకోవడం వల్ల ఒక రోజంతటికి సరిపోయే జింక్ మన శరీరానికి అందినట్లు అవుతుంది.

5 /5

విత్తనాలు.. వెబ్ ఎండి నివేదిక ప్రకారం విత్తనాల్లో కూడా జింక్ పుష్కలంగా ఉంటుంది ఒక మూడు టేబుల్ స్పూన్ల విత్తనాల్లో మూడు మిల్లీగ్రామరాజు ఉంటుంది ముఖ్యంగా గుమ్మడి గింజల్లో రెండు. రెండు మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది నువ్వుల్లో 0.6 మిల్లీగ్రామ్ ల జింక్ ఒక టేబుల్ స్పూన్ల కలిగి ఉంటుంది.