Surya Grahan 2022 In India Date And Time: అన్ని గ్రహాలకు అధిపతి సూర్యుడు. అయితే అన్ని గ్రహాలు లాగే సూర్య గ్రహం ఒక సందర్భంలో తిరోగమనం చెందుతుంది. ఇలా తిరోగమనం చెందడం వల్ల దీని ప్రభావం మానవులపై పడుతుందని వైదిక జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది. అయితే ఈ వారంలో సూర్య గ్రహం తులారాశిలోకి సంచారం చేయనున్నారు. దీని కారణంగా పలు రాశులపై తీవ్ర ప్రభావవం పడబోతోంది. అయితే సూర్య గ్రహ సంచారం వల్ల పలు రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందబోతున్నారు. ఈ క్రమంలో ఈ కింద పేర్కొన్న రాశులవారు ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
తుల రాశి:
తుల రాశి వారు ఈ సంచారం వల్ల రాజయోగం గడియలు రాబోతున్నాయి. ఈ క్రమంలో వీరికి వ్యాపార, వృత్తి పరంగా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. పోటి పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో అదృష్టాన్ని పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఏ పరీక్షలోనైనా విజయం సాధించగలరని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితం కూడా బాగుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఒత్తిడికి గురయ్యే వారు ఈ సంచారం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మకర:
మకర రాశి వారికి కూడా ఈ క్రమంలో లాభాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో ఉద్యోగాలు, వ్యాపారాల పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారు కొత్త ఉద్యోగ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి కన్యలకు వివాహ సంబంధాలు కూడా రావొచ్చు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి నాలుగవ స్థానంలో సూర్య గ్రహం ఉండబోతుంది. ఈ తిరోగమనం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశులవారు వ్యాపారాల పరంగా అధిక లాభాలు పొందబోతున్నారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీరు రాజయోగగడియల వల్ల వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో మీరు కష్టపడితే మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..!
Also Read: Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి