World's First Death From H3N8 Bird Flu Virus: చైనాలో H3N8 బర్ల్ ఫ్లూ వైరస్‌లో ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా సోకిన వారిలో ఈ మహిళ మూడో వ్యక్తి. ఈమెకు వైరస్ సోకడానికి ముందే, గతేడాదే మరో ఇద్దరిలో ఈ వైరస్ గుర్తించారు. ఈ వైరస్ సోకిన మూడు కేసులు కూడా చైనాలోనే నమోదవడం గమనార్హం.
Bird Flu Cases in Kerala: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలోని అలప్పుజ జిల్లా తకాళి పంచాయితీ పరిధిలో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కిలో మీటరు పరిధిలోని బాతులు, కోళ్లు, ఇతర పెంపుడు జంతువులను చంపాలని నిర్ణయించారు.
First bird flu death case reported in india: ఢిల్లీ: భారత్‌లో తొలిసారిగా బర్డ్ ఫ్లూతో మరణం సంభవించింది. బర్డ్ ఫ్లూతో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడికి చికిత్స అందించిన వైద్య బృందంలో ఎవరికైనా, ఏవైనా బర్డ్ ఫ్లూ లక్షణాలు (Bird flu symptoms in humans) కనిపిస్తే తక్షణమే తెలియచేయాల్సిందిగా ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ వారికి సూచించారు.
First Bird flu case in human: బీజింగ్: కరోనావైరస్‌ని ప్రపంచానికి పంచి పెట్టి యావత్ ప్రపంచం తలకిందులయ్యేలా చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలోనే మరో వింత కేసు నమోదైంది. ఇప్పటివరకు కోళ్లు, పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్ ఫ్లూ తొలిసారిగా చైనాలో ఓ వ్యక్తికి సోకింది. చైనాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో మనిషికి బర్డ్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్ సోకితే ఎలాంటి లక్షణాలు (bird flu symptoms in humans) కనిపిస్తాయనే కోణంలో నెటిజెన్స్ గూగుల్ చేస్తున్నారు.
Bird Flu Tension In Nizamabad After 1500 Chickens Died: దేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న బర్డ్ ఫ్లూ దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపుతోంది. పక్షులు, జంతువుల నంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకదని, ఏం ఆందోళన చెందనక్కర్లేదని తెలుగు రాష్ట్రాల్లో వైద్యశాఖల అధికారులు చెబుతున్నారు.
BIrd flu: దేశంలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ కలవరం రేపుతోంది. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విస్తరించినట్టు ఇప్పటికే కేంద్రం నిర్దారించింది. మిగిలిన రాష్ట్రాల్లో కూాడా పరీక్షలు కొనసాగుతున్నాయి.
కరోనా భయం సమసిపోక ముందే.. దేశంలో మరో మహమ్మారి బర్డ్ ఫ్లూ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రజల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ (Corona vaccine)పై నమ్మకం పెంచేందుకు తొలి టీకాను తానే తీసుకుంటానని తెలంగాణ (Telangana) వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కొత్తరకం కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని, బర్డ్‌ఫ్లూ వల్ల కూడా ఎలాంటి నష్టం లేదని ఈటల స్పష్టంచేశారు.
Bird flu outbreak: కరోనా వైరస్..బ్రిటన్ కరోనా వైరస్ కాదిప్పుడు. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ అలియాస్ బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల్ని అప్రమత్తం చేస్తూనే..రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది కేంద్రం.
Bird Flu Scare:బర్డ్ ఫ్లూ వార్తలు రాగానే జమ్మూ కశ్మీర్ అధికారుల్లో చలనం మొదలైంది. వలస పక్షులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల్లో ఇప్పటికే పలు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇందులో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 'కరోనావైరస్' భయపెడుతోంది. భారత దేశంలోనూ క్రమక్రమంగా విస్తరిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఐతే 'కరోనా వైరస్'తోపాటు మరో రెండు వైరస్లు బీహార్‌ను అతలాకుతలం చేస్తున్నాయి.
కరోనా వైరస్‌తో గజగజలాడుతున్న చైనా నెత్తిన మరో పిడుగు పడింది. చైనాలో మరో వైరస్‌ను గుర్తించారు. చైనాలోని హునన్ ప్రావిన్స్ దీన్ని అధికారికంగా ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.