ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు

ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు

ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. తాజాగా  ఇస్రో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ మూడో వారం నుంచి నవంబర్ మొదటి వారం లోపు  మూడు తుపాన్ల  గండం ఉందని పేర్కొంది.

/telugu/ap/ap-coast-put-on-alert-as-cyclone-131 Sep 20, 2017, 03:26 PM IST

Trending News