Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటించారు. ఈ సినిమాను దివంగత శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
Game Changer Pre Release Event: ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా సత్తా చూపెట్టాడు. అంతేకాదు ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతున్నారు. తొలిసారి తండ్రీ కొడులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్ పుష్ప 2 మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన సుకుమార్ ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది.
Game changer pre-release event: రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్.. సినిమా విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టీజర్ తో అంచనాలు పనిచేసిన ఈ చిత్రం.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులను మరింత ఆకట్టుకోనుంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకి దక్కని ప్రత్యేకత ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి దక్కటం విశేషం. ఇంతకీ ఆ విశేషమేమిటో ఒకసారి చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.