Daggu Jalubu: దగ్గు, జలుబు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో వీటిని తినొద్దు..తింటే గొంతు నొప్పి రావడం ఖాయం!

Daggu Jalubu: దగ్గు, జలుబు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో వీటిని తినొద్దు..తింటే గొంతు నొప్పి రావడం ఖాయం!

Daggu Jalubu Chitkalu Telugu: ప్రస్తుతం చాలా మంది శీతాకాలంలో దగ్గు, జలుబుతో బాధపడేవారు తినకూడని ఆహారాలు తింటున్నారు. అయితే వీటి వల్ల గొంతు నొప్పి సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

/telugu/lifestyle/daggu-jalubu-people-with-daggu-jalubu-cough-should-not-eat-lemon-citrus-fruits-at-all-dh-121573 Jan 28, 2024, 02:17 PM IST
 Home Remedies For Dry Cough: ఒక్క రాత్రిలోనే ఈ ఆకులతో పొడి దగ్గు మాయం! నమ్మట్లేదా? 

Home Remedies For Dry Cough: ఒక్క రాత్రిలోనే ఈ ఆకులతో పొడి దగ్గు మాయం! నమ్మట్లేదా? 

Home Remedies For Dry Cough At Night In Telugu: రోజురోజుకు భారత్‌లో సీజన్‌ మారుతుంది. కాబట్టి చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో పొడి దగ్గు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

/telugu/lifestyle/home-remedies-for-dry-cough-tulsi-leaves-honey-milk-will-reduce-dry-cough-in-one-night-101364 May 1, 2023, 12:25 PM IST
Cough Warning Sign: అన్ని సీజన్స్‌లోనూ కఫం, దగ్గు సమస్యలు ఉంటే.. తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Cough Warning Sign: అన్ని సీజన్స్‌లోనూ కఫం, దగ్గు సమస్యలు ఉంటే.. తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Cough Warning Sign: చాలా మందిలో ఆధునిక జీవన శైలి కారణంగా కఫం సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నిపుణులు సూచించి చిట్కాలను, సలహాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

/telugu/lifestyle/cough-warning-sign-consuming-potatoes-beetroot-and-beans-every-day-will-reduce-phlegm-and-cough-problems-in-12-days-87624 Dec 25, 2022, 02:27 PM IST
Kadha For Cold Cough: దగ్గు, జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి ఇలా చేస్తే చాలు..

Kadha For Cold Cough: దగ్గు, జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి ఇలా చేస్తే చాలు..

Kadha For Cold Cough: ప్రస్తుతం భారత్‌లో చలి కాలం నడుస్తోంది. దీని కారణంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దగ్గు, జలుబు ఇతర సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

/telugu/lifestyle/kadha-for-cold-cough-drinking-kadha-every-day-gives-instant-relief-from-cough-and-cold-87139 Dec 21, 2022, 01:56 PM IST

Trending News