Sobhita Dhulipala wedding Rumours: శోభితా ధూళిపాళను నెటిజన్లు ఎక్స్ వేదికగా ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇవేం పనులంటూ కూడా తిట్టిపొస్తున్నారంట. ప్రస్తుతం ఈ వివాదం వార్తలలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.