Sun Ketu Conjunction Effect: సూర్య, కేతు ఎఫెక్ట్.. మనుషుల జీవితాల్లో వచ్చే ఊహించని మార్పులు ఇవే!

Sun Ketu Conjunction Effect: సూర్య, కేతు ఎఫెక్ట్.. మనుషుల జీవితాల్లో వచ్చే ఊహించని మార్పులు ఇవే!

Sun Ketu Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య-కేతు సంయోగం ప్రత్యేకమైనది.  సూర్య, కేతు గ్రహాలు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన గ్రహాలు. అయితే కన్యారాశిలోకి సూర్య గ్రహాం ప్రవేశించింది. ఇది జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ముఖ్యమైనది. ఈ సంచారం 12 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. దీని వల్ల  కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. 

/telugu/photo-gallery/2024-sun-ketu-conjunction-effect-sun-and-ketu-conjunction-powerful-impact-on-life-sd-164650 Sep 17, 2024, 11:28 AM IST

Trending News