BRS - CPM మధ్య పాలేరు పంచాయితీ....!

BRS and CPM on Paleru MLA Ticket: రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్-వామపక్షాలు కలిసి పోటీ చేయబోతున్న క్రమంలో వామపక్షాలు ఖమ్మం జిల్లాలోని 7 నియోజకవర్గాలపై కన్నేశాయని అంటున్నారు. ఆ మిగతా వాటి పరిస్తితి ఏంటో తెలియదు కానీ పాలేరు విషయంలో పెద్ద పంచాయితీ నడుస్తోంది.

 

  • Zee Media Bureau
  • Mar 27, 2023, 11:46 PM IST

 

 

Video ThumbnailPlay icon

Trending News