Telangana Inti Party: కాంగ్రెస్ పార్టీలో 'తెలంగాణ ఇంటి పార్టీ' విలీనం!

Cheruku Sudhakar to joins Indian National Congress, Telangana Inti Party merge in Congress. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు

  • Zee Media Bureau
  • Aug 5, 2022, 06:48 PM IST

తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ఆయన.. గురువారం కాంగ్రెస్ నేతలతో 4 గంటలకు పైగా సంప్రదింపులు జరిపారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News