Telangana Rains: అలర్ట్‌.. రాగల మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

Three Days Rains In Telangana: తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.

  • Zee Media Bureau
  • May 23, 2024, 11:50 AM IST

Video ThumbnailPlay icon

Trending News