CM KCR: బీఆర్ఎస్ కు అధికారమిస్తే రెండేళ్లలో దేశాన్ని వెలుగులమయం చేస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
CM KCR: బీఆర్ఎస్ కు అధికారమిస్తే రెండేళ్లలో దేశాన్ని వెలుగులమయం చేస్తామన్నారు సీఎం కేసీఆర్. దేశమంతటా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఏటా 25 లక్షల మందికి దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానిది ప్రైవేటీకరణ విధానమని.. తమది జాతీయకరణ విధానమని అన్నారు.