Jagitial : జగిత్యాలలో నేడు బంధ్

Jagitial : ఆర్టీసీ బస్సులో ఇద్దరి మధ్య చెలరేగిన గొడవ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇరు వర్గాలు, మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎంటర్ అవ్వడంతో గొడవ మరింత పెద్దగా మారింది. ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది.

  • Zee Media Bureau
  • May 13, 2023, 03:08 PM IST

Video ThumbnailPlay icon

Trending News