Kotamreddy: ఆనంను కాకాణి ఏ విధంగా క్షోభ పెట్టారో జిల్లా అంతా తెలుసు: కోటంరెడ్డి

Kotamreddy: మంత్రి కాకాణిపై కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. జగన్‌తో నడిస్తే ఎలాంటి భవిష్యత్‌ ఉండదని అప్పట్లో చెప్పలేదా అని మంత్రి కాకాణిని ప్రశ్నించారు. వైఎస్‌ వీరవిధేయుడిని అని చెబుతున్న కాకాణి...

  • Zee Media Bureau
  • Feb 4, 2023, 05:05 PM IST

Kotamreddy: మంత్రి కాకాణిపై కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. జగన్‌తో నడిస్తే ఎలాంటి భవిష్యత్‌ ఉండదని అప్పట్లో చెప్పలేదా అని మంత్రి కాకాణిని ప్రశ్నించారు. వైఎస్‌ వీరవిధేయుడిని అని చెబుతున్న కాకాణి...వైఎస్సార్‌ విగ్రహం ఎందుకు పెట్టంచలేదన్నారు. ఆనంను కాకాణి ఏ విధంగా క్షోభ పెట్టారో జిల్లా అంతా తెలుసన్నారు. తనపై వైసీపీ ఆరోపణలు చేస్తున్నందుకే సమాధానం ఇస్తున్నా అన్నారు. అధికారపక్షం నుంచి ప్రతిపక్షంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.eddy

Video ThumbnailPlay icon

Trending News