Mulayam Singh Second Wife Passes Away: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కన్నుమూశారు.
Mulayam Singh Second Wife Passes Away: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సాధనా గుప్తా.. గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (జూలై 9) తుదిశ్వాస విడిచారు.