NTR fan Sairam's death : ఎన్టీఆర్ అభిమాని సాయిరాం మృతిపై స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ

NTR fan Sairam died bimbisara pre-release event: బింబిసార ప్రి రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి చోటుచేసుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌ల అభిమాని సాయి రామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 

  • Zee Media Bureau
  • Jul 30, 2022, 08:27 PM IST

NTR fan Sairam died bimbisara pre-release event: పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంకి చెందిన సాయిరామ్ హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అభిమాని సాయిరామ్ మృతిపై బింబిసార ప్రొడక్షన్ హౌజ్ అయిన కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ట్విటర్ ద్వారా స్పందించింది.  

Video ThumbnailPlay icon

Trending News