Second Biggest Flyover Opens In Hyderabad: తెలంగాణలో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్‌ను నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించగా.. సోమవారం ప్రారంభానికి నోచుకుంది. ఈ ఫ్లైఓవర్‌తో జూపార్క్-ఆరాంఘర్ మధ్య ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించింది.