T Congress Key Meeting: తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో
అధికార కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం సాయంత్రం జరుగనుంది.
Krithika free Launch Scam: కొన్నిరోజులుగా క్రితీక ఇన్ ఫ్రా వాళ్లు సరైన విధంగా స్పందించక పోవడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం ఈ ఘటన పెనుదుమారంగా మారింది.
Telugu mahasabhalu controversy: తెలుగు మహ సభల్లో యాంకర్ బాలాదిత్య హోస్ట్ గా వ్యవహరించారు. అయితే.. ఆయన సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Harish Rao Fires on Revanth Reddy: కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకి వస్తారని హరీష్ రావు అన్నారు. కేటీఆర్ తప్పు చేశారని హైకోర్టు నిర్ధారించలేదని.. విచారణ చేసుకోమని చెప్పిందన్నారు. కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Sankranti holidays: సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు కాలేజీలకు ప్రభుత్వం హలీడేలను ప్రకటించింది. అయితే.. తాజాగా తీసుకున్న నిర్ణయంలో మరో రెండు రోజులు హలీడేలు కలిసిరానున్నట్లు తెలుస్తొంది.
Rythu Bharosa: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ వినిపించారు. తెలంగాణలో జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Smitha Sabharwal: ఆమె ఓ ఫైర్ బ్రాండ్ ఆఫీసర్..! ప్రభుత్వం ఏదైనా తన మార్క్ పాలనతో దూకుడు చూపిస్తున్నారు..! గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంవో సెక్రటరీగా పనిచేసిన ఆమె.. ప్రస్తుత ప్రభుత్వంలో టూరిజం సెక్రటరీగా పాలన బాధ్యతలు స్వీకరించారు..! అయితే చార్జ్ తీసుకున్న తక్కువ సమయంలోనే టూరిజం పాలసీని రూపొందించి ఔరా అనిపించారు. ఇప్పుడు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, ఇక్కడి పర్యాటకంపై సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. తెలంగాణ- జరూర్ ఆనా పేరుతో ఓ వీడియో తెగ ట్రెండింగ్ అవుతోంది. టూరిజం బ్రాండ్‌ను మరోస్థాయిలో ప్రమోట్ చేస్తున్న ఆ ఆఫీసర్ ఎవరు..!
Rajiv swagruha flats: గ్రేటర్ పరిధిలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తొంది. ఈ మేరకు ఆయా ఏరియాలోని అధికారులను సంప్రదించాలని కూడా సర్కారు పలు సూచనలు చేసినట్లు తెలుస్తొంది.
Telangana Cabinet Expansion: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యేడాది పూర్తైయింది. ఇప్పటికీ తెలంగాణలో క్యాబినేట్ విస్తరణ కోసం కొంత మంది ఆశావహులు ఎదురు చూస్తూనే ఉన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత క్యాబినేట్ విస్తరణ ఉంటుందనే వాదనలు వినిపించాయి. తాజాగా పరిస్థితులు చూస్తుంటే.. తెలంగాణలో ఇప్పట్లో క్యాబినేట్ విస్తరణ లేనట్టే అనే సంకేతాలు వెలుబడుతున్నాయి.
Pushpa 2 stampede incident: పుష్ప2 తొక్కిసలాట ఘటనపై తాజాగా.. శ్రీదేవీ భర్త బోనీ కపూర్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Actress Kasturi Shankar: నటికస్తూరీ శంకర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇది కాస్త వార్తలలో నిలిచింది.
Sandhya theatre stampede incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి. తెలంగాణ సీఎంరేవంత్ ను నిజమైన హీరో అంటూ పవన్ ప్రశంసించినట్లు తెలుస్తొంది.
Pushpa 2 stampede: పుష్ప2 మూవీ విడుదల నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం ఒక జానపద పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కావాలని బన్నీనీ మరోసారి టార్గెట్ చేశారని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Telugu Film Industry CM Revanth Reddy Meeting: సంధ్య థియేటర్ ఘటన తరువాత ఇండస్ట్రీ వర్సెస్ పొలిటిషియన్స్గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు సమావేశం అయ్యారు. ఈ మీటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.