CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఓ మిస్టరీ

CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఓ మిస్టరీని తలపిస్తుంది. ఆయన హస్తినకు ఎందుకు వెళ్లారనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. 
 

  • Zee Media Bureau
  • Aug 1, 2022, 07:20 PM IST

CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఓ మిస్టరీని తలపిస్తుంది. ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్లారు, ఏం చేశారనే విషయాల్లో స్పష్టత కనిపించడం లేదు. రాష్ట్రంలో వరదలు అతలాకుతులం చేస్తుంటే కేసీఆర్ మాత్రం ఢిల్లీకే పరిమిత అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
 

Video ThumbnailPlay icon

Trending News