తెలంగాణ జన సమితి విద్యార్ధి సంఘం నేతలు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి విడుదలకు డిమాండ్ చేశారు. ముట్టడిని అడ్డుకున్న పోలీసులు..విద్యార్ధి సంఘం నేతల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Telangana Jana Samithi Student Union for assembly siege