Revanth Reddy on Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్‌పై టీపీసీసీ సీరియస్

Komatireddy Rajagopal Reddy Comments on Revanth Reddy: జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయాలా అంటూ టీపీసీసీ చీఫ్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 11:44 PM IST

Komatireddy Rajagopal Reddy Comments on Revanth Reddy: రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ మారడం అనేది ఓ చారిత్రక అవసరం అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడటాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. దీనిపై పూర్తి విశ్లేషణాత్మక కథనం ఈ వీడియో.. 
 

Video ThumbnailPlay icon

Trending News