Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి జోరు.. పోటీ అక్కడి నుంచేనా!

TPCC President Revanth Reddy will compete with in Greater Hyderabad. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పోటీ చేయనున్నారట. 

  • Zee Media Bureau
  • Sep 27, 2022, 06:25 PM IST

PCC chief Revanth Reddy, who is known as a fire brand leader, is making his own way in Telangana politics. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్నలక్ష్యంతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. అంతకంటే ముందు మునుగోడును స్వీప్ చేయాలని భావిస్తున్నారు. రేవంత్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పోటీ చేయనున్నారట. 

Video ThumbnailPlay icon

Trending News