5000 చదరపు అడుగుల అందమైన రంగోలి డిజైన్

5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందమైన రంగోలి డిజైన్

Last Updated : Nov 7, 2018, 01:58 PM IST
5000 చదరపు అడుగుల అందమైన రంగోలి డిజైన్

5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ అందమైన రంగోలిని తీర్చిదిద్దితే, చూడటానికి ఆ రంగోలి ఎంత అందంగా ఉంటుంది! ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది కదా!!

5,000 square feet rangoli design

అయితే, ఇదిగో ఆ ఊహనే ఇక్కడ నిజం చేసి చూపించారు గుజరాత్‌లోని వదోదరకు చెందిన ఎక్‌దంత్ రంగోలి కళాకార్ అనే గ్రూప్‌కి చెందిన కళాకారులు.

Diwali rangoli designs

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని 30 మంది కళాకారులు 5:50 గంటలపాటు శ్రమించి ఈ రంగోలిని పూర్తి చేసినట్టు రంగోలి గ్రూప్‌కి చెందిన శేఖర్ ఖేద్‌కర్ తెలిపారు. 

Trending News