Happy Diwali Images And Wishes 2024: అన్ని పండగల కంటే దీపావళి పండగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇంతటి పండగ రోజు ఇలా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు Happy Diwali Wishes పంపండి ఇలా..
Happy Diwali Wishes 2024 In Telugu: దీపావళి పండగ హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండగ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. చెడుపై మంచి గెలిచిన సందర్భంగా జరుపుకునే ఈ పండగ రోజున చాలామంది టపాసులు పేలుస్తూ మిఠాయి పంపిణీ చేస్తారు. అంతేకాకుండా చాలామంది ఈరోజు ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీ మేలుకోరే స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇలా దీపావళి శుభాకాంక్షలు (happy diwali image) తెలియజేయండి.
Diwali 2023: దీపావళి అంటేనే దీపాల పండుగ.. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ పండగ రోజు బానసంచాలు కాల్చడానికి ఇష్టపడతారు. అయితే బాణాసంచా కాల్చే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాస్త అశ్రద్ధ చేసిన నిప్పుతో ఆడే ఈ ఆట పెను ప్రమాదానికి దారితీస్తుంది. మరి దీపావళికి పటాకాలు కాల్చే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Diwali Muhurat 2023: ప్రతి సంవత్సరం దీపావళి పండగ రోజున లక్ష్మీ అమ్మ వారితో పాటు విగ్నేశ్వరుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజు అమ్మవారిని పూజించే క్రమంలో ఈ క్రింది నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Diwali 2022: దీపావళీ పండగ రోజున లక్ష్మీదేవి పూజలో భాగంగా గణపతి పూజ చేస్తే నిర్విఘ్నాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు దూరమవుతాయని హిందువుల నమ్మకం. అందుకే లక్ష్మి దేవి పూజలో గణపతి పూజ చేస్తారు.
Happy Diwali: దేశప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరికి మేలు చేయాలని ఆంకాక్షించారు.
మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ఈ మధ్య సోెషల్ మీడియాలో బాగా యాక్టీవ్ ఉంటున్నారు. కొత్త సినిమా విశేషాలు, ఫోటోషూట్లతో సందడి చేస్తున్నారు. దీపావళి సందర్భంగా కీర్తీ సురేష్ పలు ఫోటోలను షేర్ చేశారు. దాంతొ పాటు మరికొంత మంది షేర్ చేసిన ఫోటోలు కూడా షేర్ అవుతున్నాయి. అందులో కొన్ని మీ కోసం
( Photo Source : Twitter )
దీపావళి..దీపాల ఆవళి. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీపావళిని పురస్కరించుకుని హౌరా బ్రిడ్జి, గోల్డెన్ టెంపుల్ అందాలు మరింత ద్విగుణీకృతమయ్యాయి. అవిప్పుడు మీ కోసం..
ఈ సంవత్సరం దీపావళి వేడుక కాస్త ప్రత్యేకం. కోవిడ్-19 వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ వేడుకను చేసుకోనున్నారు. హిందువుల పవిత్ర నగరమైన అయోధ్య లో అంగరంగ వైభవంగా దీపావళి చేసుకుంటున్నారు. ఆ ఫోటలను చూడండి
మరిన్ని దీపావళికి సంబంధించిన స్టోరీస్ చదవాలి అనుకుంటే క్లిక్ చేయండి
Diwali 2020 Home Decoration Ideas | ఈ దీపావళికి మీ ఇంటిని అందంగా ముస్తాబు చేయాలి అనుకుటే... సరికొత్త లుక్ ఇవ్వాలి అనుకుంటే చిన్న చిన్న మార్పులు చేసి ఇలా పండగ లుక్ తెచ్చుకోవచ్చు. ఎలా చేయాలో మీకు తెలియజేస్తాం.
States Banned Use Of Firecrackers | దిపావళి రాబోతుంది. దాంతో భారతీయులంతా పండగ కోసం ముందుస్తుగా సిద్ధం అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనించి కొన్ని రాష్ట్రాలు టపాసులు కాల్చడంపై బ్యాన్ విధించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.