మంచుకొండల్లో రొమాన్స్ చేస్తున్న ప్రభాస్, శ్రద్ధాకపూర్ జోడీ

ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తున్న సాహో మూవీ ఘూటింగ్ పనులు చకా చకా జరిగిపోతున్నాయి.

Last Updated : Jun 27, 2019, 01:25 PM IST
మంచుకొండల్లో రొమాన్స్ చేస్తున్న ప్రభాస్, శ్రద్ధాకపూర్ జోడీ

సాహో షూటింగ్ లో భాగంగా  ప్రభాస్, శ్రద్ధాకపూర్ జోడీ మంచుకొండల్లో  మజా చేస్తున్నారు. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తి చేసున్న సాహో టీం ఇప్పుడు...పాటల చిత్రీకరణ పనిలో బీజీ బీజీగా గడుపుతోంది .

ఈ టాస్క్ కోసం ఆస్ట్రియా వెళ్లిన చిత్ర యూనిట్...ఆ దేశంలోని ఆల్ప్స్ పర్వతాల్లో ఓ రొమాండ్  డ్యూయెట్ ను చిత్రీకరిస్తోంది. మంచు పర్వతాల్లో చిత్రీకరిస్తోన్న ఈ రొమాంటిక్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని టాక్. 

సుజిత్ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న సాహో మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్  నిర్మిస్తోంది. కాగా భారీ బడ్జెట్ రూపొందిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు

Trending News