Headache Remedies: నిమిషంలో మీ తలనొప్పి మాయం చేయడంలో ఈ వంటి చిట్కాలు సహాయపడుతాయి

Kitchen Remedies For Headache: సాధారణంగా తలనొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. తలనొప్పి వచ్చిన వెంటనే చాలా మంది మందులు, మాత్రలను ఉపయోగిస్తారు. అయితే ఈ మందుల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు. ఈ సమస్యను మనం సహజంగా వంటింట్లో లభించే వస్తువులను వాడుతే సరిపోతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2024, 09:50 PM IST
Headache Remedies: నిమిషంలో మీ తలనొప్పి మాయం చేయడంలో ఈ వంటి చిట్కాలు సహాయపడుతాయి

Kitchen Remedies For Headache: మనలో చాలా మంది తీవ్రమైన తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మందులు, మాత్రలు ఉపయోగిస్తారు. తలనొప్పి అనేది కొందరు కంప్యూటర్ ని ఎక్కువగా ఉపయోగించినప్పుడు, ఫోన్‌ను ఎక్కువసేపు వాడినప్పుడు, రాత్రిపూట సరిగ్గా నిద్రలేనప్పుడు ఈ సమస్య కలుగుతుంది. 

తలనొప్పి అనేది సాధారణ సమస్య అయినప్పటికీ దీని వల్ల కలిగే నొప్పి ఎంతో ఇబ్బంది కరణంగా ఉంటుంది. అయితే ఈ సమస్య తగ్గించుకోవాలి అనుకొనే వారు మనం ఇంటిలో లభించే కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఎలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనేది మనం తెలుసుకుందాం.

ఇంట్లో లభించే మసాలాను ఉపయోగించడం వల్ల ఈ తల్లనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

లవంగం: 

మీరు తీవ్రమైన తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఇంట్లో లభించే లవంగంను ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. లవంగాలు తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలితగిస్తుంది. లవంగంలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల తలనొప్పి తగ్గుతుంది. 

 అల్లం :

అల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యల అయిన వెంటనే తగ్గుతాయి. తలనొప్పి ఉన్నప్పుడు మీరు ఇంట్లో అల్లం తీసుకొని దీంతో పాటు దాల్చిన చెక్క తీసుకొని టీ తయారు చేసుకొని తాగడం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. 

నిమ్మకాయ నీరు:

నిమ్మకాయ అలాగే నీళ్ళు తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. నీళ్ళు కలిపి తాగితే తలనొప్పి తగ్గుతుంది. ఎందుకంటే కొన్ని సార్లు కడుపులో గ్యాస్‌ సమస్య వచ్చనప్పుడు తలనొప్పికి దారి తీస్తుంది. 

Also Read  Intermittent Fasting: మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ మంచిదా కాదా

 బ్లాక్ టీ:

బ్లాక్ టీలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.  ఉపశమనం పొందడానికి మీరు మీ నుదిటిపై నిమ్మకాయను రుద్దవచ్చు.

ఈ విధంగా మీరు తలనొప్పి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ చిట్కాలను ఉపయోగించవచ్చు.దీని వల్ల తలనొప్పి సమస్య తగ్గుతుంది. మీరు వీటిని మీ ఇంట్లో లభించే పదార్థాలు తప్ప బయట ఎలాంటి పదార్థాలు ఉపయోగించే అవసరం లేదు.

Also Read  Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News