Krithi Shetty Pics: లెహంగాలో కృతి శెట్టి.. సెగలు పుట్టిస్తున్న బేబమ్మ అందాలు!

Custody Film Heroine Krithi Shetty looks Gorgeous in Lehenga. కృతి శెట్టి తాజాగా లెహంగాలో మెరిసిపోయారు. స్లీవ్ లెస్ బ్లౌజ్, లూస్ హెయిర్‌లో బేబమ్మ చాలా అందంగా ఉన్నారు. 
 

1 /6

కృతి శెట్టి తాజాగా లెహంగాలో మెరిసిపోయారు. స్లీవ్ లెస్ బ్లౌజ్, లూస్ హెయిర్‌లో బేబమ్మ చాలా అందంగా ఉన్నారు. కృతి తాజా ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

2 /6

కృతి శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తున్నారు. ఆమె పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.  

3 /6

తాజాగా కస్టడీ సినిమా ద్వారా కృతి శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కృతి కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆమె మరో రెండు సినిమాలలో నటిస్తున్నారు.   

4 /6

ఉప్పెన సినిమా ఇచ్చిన పాపులారిటీతో కృతి శెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో బేబమ్మ నటించారు.   

5 /6

హిందీ చలనచిత్రం సూపర్ 30లో కృతి శెట్టి నటించారు. 'ఉప్పెన' సినిమాతో కృతి తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో పెద్ద స్టార్ అయిపోయారు.   

6 /6

2003 సెప్టెంబర్ 21న ముంబైలో కృతి శెట్టి జన్మించారు. కృతి కర్నాటకలోని మంగళూరుకు చెందిన తుళు కుటుంబంకు చెందినది. ప్రస్తుతం ఆమె డిగ్రీ చదువుతున్నారు.