International Yoga Day 2023: ప్రధాని మోదీ నాయకత్వంలో ఐక్యరాజ్యసమితిలో యోగా సెషన్‌..

International Yoga Day 2023: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్ తో పాటు.. అన్ని దేశాల్లో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల కేంద్ర, ఆయా రాష్ట్రాల మంత్రుల ఆధ్వర్యంలో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. 

  • Zee Media Bureau
  • Jun 21, 2023, 10:45 AM IST

International Yoga Day 2023: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్ తో పాటు.. అన్ని దేశాల్లో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల కేంద్ర, ఆయా రాష్ట్రాల మంత్రుల ఆధ్వర్యంలో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక యోగా సెషన్‌కు ప్రధాని మోదీ నాయకత్వం వహించనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News