Nagarjuna: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలకపరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ ఇటీవల అనేక వివాదాల్నితనదైన శైలీలో పుల్ స్టాప్ చెబుతు వస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో నెలకొన్న వివాదంను సారీ చెప్పి పుల్ స్టాప్ చెప్పారు. మరోసారి హీరో నాగార్జున కుటుంబంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సారీ కూడా చెప్పారు.ఈక్రమంలో నాగార్జున కొండా సురేఖపై పెట్టిన పరువునష్టం క్రిమినల్ కేసుదావాను నాగార్జున విత్ డ్రా చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కొండా సురేఖ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Nagarjuna Vs Konda Surekha:
సినీ నటుడు నాగార్జున వర్సెస్ మంత్రి కొండా సురేఖ పరువు నష్టం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మంత్రి తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పడంతో.. నాగార్జున పరువు నష్టం కేసును విత్‌డ్రా చేసుకున్నారు. ఈ విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలియజేశారు. కాగా నిన్న అర్ధరాత్రి కొండా సురేఖ.. నాగార్జునకు ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
Congress Ministers Issues: ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. DCC నియామకాలపై AICC పెద్దలకు తమ అభిప్రాయలను చెప్పమన్నారు. మంత్రుల వివాదంపై సీఎంతో పార్టీ పెద్దలు మాట్లాడి ఉండొచ్చని ఆయన స్పష్టం చేశారు.
BRS Party Police Complaint: కొండా సురేఖ, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి టెండర్ల పంపకాలపై బీఆర్‌ఎస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Party Sensation Step About Revanth Reddy Gun Culture: అవినీతి, కుంభకోణాలతో కొండా సురేఖ, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యవహారంపై బీఆర్‌ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
kadiyam srihari latest comments: ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తనతో డెవలప్ మెంట్ లో పోటీపడలేని వారు లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలు మరోసారి తెలంగాణ కాంగ్రెస్ లో మంటలు రాజేశాయి.
Konda Surekha Apology To Revanth Reddy: టెండర్ల వివాదంలో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై తన కుమార్తె చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కొండా సురేఖ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై మళ్లీ రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది.
Know About Telangana Cabinet Decisions: తీవ్ర ఉత్కంఠ.. వివాదాలు రాజుకున్న సమయంలో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. మంత్రివర్గ నిర్ణయాలు ఏమిటో తెలుసా?
Konda Surekha Big U Turn And Says Apology To Revanth Reddy: టెండర్ల వివాదంలో తీవ్ర రచ్చరచ్చ జరగ్గా.. బహిరంగంగా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. ఆ వ్యవహారంలో కొండా సురేఖ యూటర్న్ తీసుకున్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణలు చెప్పారు.
Konda Surekha couple meets cm revanth reddy: కొండా సురేఖ దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దీంతో ఇటీవల నెలకొన్న పెద్ద వివాదంకు దీనితో ఎండ్ కార్డ్ పడిందని వార్తలు వస్తున్నాయి.
వేములవాడలో మంత్రి కొండా సురేఖకు ఘోర అవమానం జరిగింది. ఆమె ఫొటో లేకుండానే వెలసిన బ్యానర్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ధర్మ విజయ యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దేవాదాయ శాఖకు ఏర్పాటు చేసిన బ్యానర్‌లో మంత్రి కొండా సురేఖ ఫొటో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Former minister harish rao fires on cm revanth reddy: మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పోలీసులకు సెఫ్టీలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో కొండా సురేఖఎపిసోడ్ పై కూడా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఎవ్వరూ ఆనందంగా లేరని.. గీతక్క, సీతక్క, సురేఖ అక్క మాత్రమే ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు. తాజాగా సురేఖ అక్క కూడా ఆనందంగా లేదని వాళ్ల కూతరు చెప్పినట్లు కేటీఆర్ గుర్తుచేశారు.
Brs ktr fires on cm revanth reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రేవంత్ పాలనపై తీవ్రస్థాయిలొ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు కూడా సంతోషంగా లేరన్నారు. కొండా సురేఖ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister Konda Surekha Controversy: మంత్రి కొండా సురేఖ వివాదాన్ని బీసీ, రెడ్ల కులాల మధ్య చిచ్చు రేపే విధంగా ఉందని రెడ్డి జాగృతి ప్రెసిడెంట్ పిట్ట శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఈ వివాదం కులాల మధ్య చిచ్చు పెట్టడం సమజసం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Cabinet Meeting Decisions: తెలంగాణ మంత్రులు ఒకరిపై ఒకరు దూషించుకుంటున్న వేళ జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. విభేదాలు.. గొడవలు పక్కనపెడితే పాలనాపరంగా మంత్రివర్గంలో ఏమేమీ నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకుందాం.
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌ని తాను కలిశానని మంత్రి కొండా సురేఖ చెప్పారు. తాను చెప్పాల్సినవి అన్నీ చెప్పానని ఆమె వెల్లడించారు. జరుగుతున్న పరిణామాలపై పెద్దలు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
What Is Happened In Konda Surekha OSD And Deccan Cements Episode: తెలంగాణలో కొండా సురేఖ వ్యవహారం తీవ్ర సంచలనం రేపింది. డెక్కన్ సిమెంట్ వ్యవహారంలో ఓఎస్డీ సుమంత్‌ను బెదిరించారనే ఆరోపణలతో తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ వ్యవహారంలో ఏ జరిగింది? అనేది తెలుసుకుందాం.
Konda Surekha osd controversy: తెలంగాణలో ప్రస్తుతం కొండా సురేఖ వివాదం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు.. మేడారం డెవలప్ మెంట్ పనులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొండా సురేఖ అభిమానులు దీనిపై మండిపడుతున్నారు.
Konda surekha ex osd controversy: కొండా సురేఖ కూతురు సుస్మిత తమ ఇంటి చుట్టు భారీగా పోలీసులు చేరుకున్నారన్నారు. అంతే కాకుండా.. బీసీ మంత్రిని తొక్కేయాలని రేవంత్ రెడ్డి, పొంగులేటి కలిసి ఆడుతున్న డ్రామాలంటూ సీరియస్ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.