English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Danam Nagender

Danam Nagender

Danam Nagender: దానం నాగేందర్ రాజీనామా వెనుక బిగ్ స్కెచ్.. ఏమిటో తెలుసా?
brs party Jan 9, 2026, 10:44 PM IST
Danam Nagender: దానం నాగేందర్ రాజీనామా వెనుక బిగ్ స్కెచ్.. ఏమిటో తెలుసా?
Big Sketch On Danam Nagender Resignation: బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పార్టీ మారిన దానం నాగేందర్ రాజీనామాకు సిద్దమయ్యారా..! త్వరలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారా! అందుకే తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనంటూ ప్రకటించారా! స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు రెడీ అయిన సమయంలో దానం ప్రకటన సంచలనంగా మారిందా! దీని వెనుక పెద్ద స్టోరీ ఉందా..! 
Mla danam nagender satires on brs ktr
Danam Nagender Jan 8, 2026, 09:20 PM IST
Danam nagender: నోరు అదుపులో పెట్టుకో.. కేటీఆర్ కు దానం వార్నింగ్..
Danam nagender: దానం నాగేందర్ కేటీఆర్ పై మండిపడ్డారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ను విమర్శించేస్థాయిబీఆర్ఎస్ కు లేదన్నారు. ఇటీవల కేటీఆర్ రాహుల్ గాంధీని ముద్ద పప్పు అంటూ  చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
Danam Nagender: నేను బరాబర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే.!. మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
Danam Nagender Dec 24, 2025, 01:09 PM IST
Danam Nagender: నేను బరాబర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే.!. మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
Danam nagender shocking comments on mlas party disqualification row: ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్యెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలీదని తాను మాత్రం ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా గ్రేటర్ లో కాంగ్రెస్, ఏంఐఏలంలు విజయ ఢంకా మోగిస్తాయన్నారు.
Danam Nagender Sensational Statement  CM Revanth Reddy  Telangna Politics
Danam Nagender Dec 5, 2025, 05:00 PM IST
CM Revanth Reddy Telangna Politics: దానం నాగేందర్ సంచలన ప్రకటన రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy Telangna Politics: రేవంత్ రెడ్డి గురించి.. ధనం నాగేంద్ర సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ‌‌.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే
Danam Nagender: సీఎం రేవంత్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం.!. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
Danam Nagender Dec 5, 2025, 01:00 PM IST
Danam Nagender: సీఎం రేవంత్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం.!. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
Danam nagender interesting comment on resignation: ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడటం తనకు కొత్తేమీ కాదని దానం నాగేందర్ స్పష్టం చేశారు.  ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికల బరిలో నిలిచానని గుర్తుచేశారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టులలో వాదనల వేళ దానం నాగేందర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.   
By Election: తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా?
BY Election Nov 30, 2025, 09:16 AM IST
By Election: తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా?
BRS Party Legal Fight Likely To Another Two By Election Soon: ప్రజల తీర్పుకు విరుద్ధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పదవి వదులుకోవాల్సిన పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి వచ్చేలా పరిణామాలు మారబోతున్నాయి. ఈ క్రమంలోనే రెండు ఉప ఎన్నికలు రానున్నట్లు సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Danam nagender letter to speaker gaddam prasad on brs disqualification petition
Danam Nagender Nov 23, 2025, 07:00 PM IST
Danam Nagender: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. స్పీకర్ కు సంచలన లేఖ రాసిన దానం నాగేందర్..
Danam Nagender: దానం నాగేందర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు అనర్హత నోటీసులపై రియాక్ట్ కావడంకు మరింత సమయం కావాలని కోరారు.  హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగేందర్, ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచి, కాంగ్రెస్‌లో చేరారంటూ బీఆర్ఎస్ పిటిషన్ ను దాఖలు చేసింది . ఈ క్రమంలో ఇప్పటికే రెండు మార్లు స్పీకర్ నోటిసులు జారీ చేశారు. తాజాగా.. దానం నాగేందర్ తనకు మరింత గడువు కావాలని కోరుతు స్పీకర్ కు లేఖను రాశారు. మరోవైపు 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్ లపై స్పీకర్ ఇరువైపుల వాదనలు విన్నారు. ఈక్రమంలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం కొంత గడువును కోరవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Danam Nagender: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత వివాదం.. స్పీకర్‌‌కు దానం నాగేందర్ సంచలన లేఖ.. ఏమన్నారంటే..?
Danam Nagender Nov 23, 2025, 03:47 PM IST
Danam Nagender: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత వివాదం.. స్పీకర్‌‌కు దానం నాగేందర్ సంచలన లేఖ.. ఏమన్నారంటే..?
Danam nagender letter to speaker gaddam prasad: అనర్హత నోటీసులపై స్పందించేందుకు మరింత సమయం కావాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్  స్పీకర్ గడ్డం ప్రసాద్ కు లేఖను రాయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.  
Brs KCR Rappa Rappa flexi: ఖైరతాబాద్‌లో మొదలైన ఉపఎన్నిక ఫైటింగ్.. రప్పా రప్పా అంటు వెలిసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు..
Danam Nagender Nov 22, 2025, 11:48 AM IST
Brs KCR Rappa Rappa flexi: ఖైరతాబాద్‌లో మొదలైన ఉపఎన్నిక ఫైటింగ్.. రప్పా రప్పా అంటు వెలిసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు..
Danam nagender resignation Rumours: పార్టీ ఫిరాయింపుల  కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్  రిజైన్ కు రెడీఅయిపోయారని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో  ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ కేసీఆర్ రప్పా రప్పా ఫెక్సీలు వెలిశాయి. దీనిపై జోరుగా రచ్చ నడుస్తొంది.  
Brs ktr Video: అసలు.. నీతి, రీతి ఏమైనా ఉందా మీకు..?.. దానం నాగేందర్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో..
BRS KTR Oct 21, 2025, 01:12 PM IST
Brs ktr Video: అసలు.. నీతి, రీతి ఏమైనా ఉందా మీకు..?.. దానం నాగేందర్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో..
ktr fires on cm revanth reddy: బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ  స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో ఎందుకుందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ కు అసలు సిగ్గుందా అంటూ ఏకీపారేశారు.  
Danam Nagender: ఎమ్మెల్యే పదవికి అంటూ రాజీనామా పుకార్లు.. రంగంలోకి దిగిన దానం నాగేందర్.. ఏమన్నారంటే..?
Hyderabad Oct 5, 2025, 05:56 PM IST
Danam Nagender: ఎమ్మెల్యే పదవికి అంటూ రాజీనామా పుకార్లు.. రంగంలోకి దిగిన దానం నాగేందర్.. ఏమన్నారంటే..?
Mla Danam nagender Reacts on Resignation Rumours: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై వస్తున్న రాజీనామా పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి దానం తన పదవికి రాజీనామా చేస్తున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై సాయంత్రం మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారని కూడా జోరుగా వార్తలు వైరల్ అయ్యాయి.  
Danam Nagender Hot Comments On Revanth Reddy In Assembly Rv
Danam Nagender Mar 19, 2025, 12:40 AM IST
Danam Nagender: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పరువు తీసిన దానం నాగేందర్
Danam Nagender Hot Comments On Revanth Reddy: అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి పరువును ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తీశారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా పనులు జరుగుతున్నాయని.. ప్రభుత్వం నుంచి స్పందన లేదని నిండు అసెంబ్లీలో దానం నాగేందర్‌ ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది. రేవంత్ రెడ్డి తీరుపై అసెంబ్లీలో బాహాటంగా దానం నాగేందర్‌ అసహనం వ్యక్తం చేశారు.
Back To BRS Party: మళ్లీ కేసీఆర్ చెంతకు 'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు'.. త్వరలోనే ముహూర్తం?
Danam Nagender Feb 7, 2025, 02:40 PM IST
Back To BRS Party: మళ్లీ కేసీఆర్ చెంతకు 'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు'.. త్వరలోనే ముహూర్తం?
Two MLAs Ready To Rejoins Into BRS Party: బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్‌ అయినా ఎమ్మెల్యేలు డైలామాలో పడ్డారా..! తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు ఆ ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారా..! అందుకే తమ ఇళ్లలో కేసీఆర్‌ ఫొటోను తీసేందుకు నిరాక తీసేయలేదని చెబుతున్నారా..! కారెక్కే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా..! ఇంతకీ ఆ ఎమ్మెల్యేల దారెటు!
Danam Nagender Big Shock To Revanth Reddy He Warns HYDRAA Officials Rv
Danam Nagender Jan 22, 2025, 09:20 PM IST
Danam Nagender: హైడ్రా కూల్చివేతలకు ఎమ్మెల్యే అడ్డు.. రేవంత్‌ రెడ్డితోనే తేల్చుకుంటా
Danam Nagender Big Shock To Revanth Reddy: హైడ్రా కూల్చివేతలపై రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వ్యవహరించారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని చింతల్‌బస్తీలో కూల్చివేతలకు అడ్డుగా ఎమ్మెల్యే దానం నిలిచారు. ఏమైనా ఉంటే రేవంత్‌ రెడ్డితో తేల్చుకుంటా కూల్చివేతలు ఆపివేయాలని అధికారులకు ఎమ్మెల్యే వార్నింగ్‌ ఇచ్చారు.
Danam Nageder: దానం నాగందర్‌.. రివర్స్‌గేర్‌!
CM Revanth Reddy Jan 15, 2025, 11:00 AM IST
Danam Nageder: దానం నాగందర్‌.. రివర్స్‌గేర్‌!
Danam Nageder: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌కు దూరం అవుతున్నారా..! ఆయన చూపు మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ వైపు మళ్లిందా..! కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కే పరిస్థితి లేదని ఆయన రూట్‌ మార్చారా..! లేక ప్రభుత్వంపై ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని ఆయన యూటర్న్‌ తీసుకున్నారా..! ఇంతకీ దానం నాగేందర్‌ రివర్స్‌ గేర్‌ తీసుకోవడం వెనుక కారణమేంటి..!
Danam Nagender: రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. తిరుగుబాటు మొదలైందా?
Danam Nagender Jan 12, 2025, 07:57 PM IST
Danam Nagender: రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. తిరుగుబాటు మొదలైందా?
Danam Nagender Slams To Revanth Reddy On HYDRAA: హైడ్రాపై సొంత పార్టీ కాంగ్రెస్ లోనే చీలిక వచ్చిందని చర్చ జరుగుతున్న వేళ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాతో ఒరిగిందేమీ లెదంటూనే కేటీఆర్ తో ఫార్ములా ఈ రేసు కారుపై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు.
Congress Party MLA Danam Nagender Condemns Allu Arjun Arrest Rv
Danam Nagender Dec 15, 2024, 12:20 AM IST
Danam Nagender: రేవంత్‌ రెడ్డికి ఎమ్మెల్యే దానం నాగేందర్‌ షాక్‌.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ ఖండన
Danam Nagender Condemns Allu Arjun Arrest: సినీ నటుడు అల్లు అర్జున్‌ అరెస్టును కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తప్పుబట్టడం తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదం  రేగింది. చట్టం ఎవరికీ చుట్టం కాదంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే వాదనలు రచ్చ రేపింది.
Danam Nagender: అల్లు అర్జున్‌ అరెస్ట్‌లో రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ షాక్‌..
Danam Nagender Dec 14, 2024, 03:20 PM IST
Danam Nagender: అల్లు అర్జున్‌ అరెస్ట్‌లో రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ షాక్‌..
MLA Danam Nagender Condemns Allu Arjun Arrest: సినీ నటుడు అల్లు అర్జున్‌ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండగా.. తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదం ఏర్పడింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Danam Nagender: దానం నాగేందర్‌ సంచలనం.. పేదల జోలికి వెళ్లకూడదని హైడ్రాకు ముందే చెప్పా..
Danam Nagender Sep 29, 2024, 01:38 PM IST
Danam Nagender: దానం నాగేందర్‌ సంచలనం.. పేదల జోలికి వెళ్లకూడదని హైడ్రాకు ముందే చెప్పా..
Danam Nagender On Hydra: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికి వెళ్లకూడదని అప్పుడే చెప్పానన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపనిది వారి ఇళ్లను కూల్చకూడదని, ముందే పేదల జోలికి వెళ్లకూడదని హైడ్రాకు ముందే చెప్పానని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చెప్పారు.
Telangana By Elections: తెలంగాణలో బై పోల్ కి రెడీ అవుతున్న ప్రధాన పార్టీలు..
Telangnaa By Pole Sep 21, 2024, 09:43 AM IST
Telangana By Elections: తెలంగాణలో బై పోల్ కి రెడీ అవుతున్న ప్రధాన పార్టీలు..
Telangana By Elections: తెలంగాణలో ప్రధాన పార్టీలు మరో బై పోల్ కు రెడీ అవుతున్నాయా.. అంటే ఔననే అంటున్నాయి. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పదని అని పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతుంది. పరిస్థితులు చూస్తుంటే అలాగే కనబడుతున్నాయి.  
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బ్లంగ్లాదేశ్‌ ఔట్.. ఆ టీమ్‌కు గోల్డెన్ ఛాన్స్
    bangladesh cricket t20 world cup

    T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బ్లంగ్లాదేశ్‌ ఔట్.. ఆ టీమ్‌కు గోల్డెన్ ఛాన్స్

  • Marokkasari Movie: ప్ర‌పంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్.. తొలి సినిమాగా రికార్డు..!
    Marokkasari Movie
    Marokkasari Movie: ప్ర‌పంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్.. తొలి సినిమాగా రికార్డు..!
  • kalva kuntla Kavitha Video: కేటీఆర్‌ను చూస్తే నవ్వొస్తుంది.!. ఖతర్నాక్ పంచ్‌లు వేసిన కల్వకుంట్ల కవిత.. వీడియో...
    Kalvakuntla Kavitha
    kalva kuntla Kavitha Video: కేటీఆర్‌ను చూస్తే నవ్వొస్తుంది.!. ఖతర్నాక్ పంచ్‌లు వేసిన కల్వకుంట్ల కవిత.. వీడియో...
  • Kuwaiti Dinar: కువైట్ కరెన్సీ కంటే డాలర్ ఎందుకు తక్కువగా ఉంది? ఈ 5 కారణాలు తెలుసుకుంటే జ్ఞానోదయమవుతుంది..!!
    Kuwaiti dinar
    Kuwaiti Dinar: కువైట్ కరెన్సీ కంటే డాలర్ ఎందుకు తక్కువగా ఉంది? ఈ 5 కారణాలు తెలుసుకుంటే జ్ఞానోదయమవుతుంది..!!
  • Mogudu Teaser: నవ్వులు పూయించిన విశాల్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న మొగుడు టీజర్…!
    Mogudu teaser
    Mogudu Teaser: నవ్వులు పూయించిన విశాల్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న మొగుడు టీజర్…!
  • Motorola: ఫ్లిప్‌కార్ట్‌ పిచ్చెక్కించే ఆఫర్‌.. Motorola Edge 60 Fusion మొబైల్‌పై రూ.20 వేల బోనస్‌!
    motorola edge
    Motorola: ఫ్లిప్‌కార్ట్‌ పిచ్చెక్కించే ఆఫర్‌.. Motorola Edge 60 Fusion మొబైల్‌పై రూ.20 వేల బోనస్‌!
  •  Uttar Pradesh: వామ్మో.. ఈమె నిజంగా దెయ్యమేమో.!. మొగుడి ఆ పార్ట్ ను కొరికి విసిరేసిన భార్య.. ఎందుకో తెలుసా..?
    Uttar Pradesh
    Uttar Pradesh: వామ్మో.. ఈమె నిజంగా దెయ్యమేమో.!. మొగుడి ఆ పార్ట్ ను కొరికి విసిరేసిన భార్య.. ఎందుకో తెలుసా..?
  • అనుభవం కాదు.. అనుకూలతే అసలైన అర్హత.. AI యుగంలో కెరీర్‌కు కొత్త నిర్వచనం..!!
    AI ​​era
    అనుభవం కాదు.. అనుకూలతే అసలైన అర్హత.. AI యుగంలో కెరీర్‌కు కొత్త నిర్వచనం..!!
  • Fiber: మీ డైట్‌లో ఫైబర్‌ కావాలా? ఈ 10 పుడ్స్‌ తినాల్సిందే..!
    Fiber rich foods
    Fiber: మీ డైట్‌లో ఫైబర్‌ కావాలా? ఈ 10 పుడ్స్‌ తినాల్సిందే..!
  • Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఇంకెన్నాళ్లీ డ్రామాలు..?.. సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగిన బండి సంజయ్..
    Bandi Sanjay
    Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఇంకెన్నాళ్లీ డ్రామాలు..?.. సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగిన బండి సంజయ్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x